దగ్ధమైన కారు | Sakshi
Sakshi News home page

దగ్ధమైన కారు

Published Wed, Aug 31 2016 11:53 PM

car fire accidant

దేవరపల్లి : దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద బుధవారం ప్రమాదవశాత్తూ కారు దగ్ధమైంది. దుద్దుకూరు సొసైటీ అధ్యక్షులు కొండేపాటి వెంకట్రావు కారులో రాజమండ్రి వైపు వెళుతుండగా.. ఒక్కసారిగా కారులో మంటలు వ్యాపించాయి. కారులో ఉన్న వెంకట్రావు, డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో సురక్షితంగా బయటపడ్డారు. కారు పూర్తిగా మంటల్లో కాలిబూడిదైయింది. రూ.1.50లక్షల నష్టం వాటిల్లినట్టు సమాచారం
 

Advertisement
Advertisement