హుజురాబాద్‌లో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌ | Sakshi
Sakshi News home page

హుజురాబాద్‌లో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

Published Tue, Oct 18 2016 8:24 AM

Cardon search in Huzarabad

కరీంనగర్‌: హుజారాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరానగర్‌, బుడగ జంగాల కాలనీల్లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ జరిపారు. కార్డెన్‌ సర్చ్‌లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు.

Advertisement
Advertisement