పేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌కు సీఎస్‌ అభినందన | Sakshi
Sakshi News home page

పేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌కు సీఎస్‌ అభినందన

Published Sun, Sep 18 2016 12:46 AM

పేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌కు సీఎస్‌ అభినందన

సీఎస్‌కు పూలబొకే అందజేసి స్వాగతం పలికిన చైర్‌పర్సన్‌
సూర్యాపేట : బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా సూర్యాపేటకు గుర్తింపు లభించేలా కృషి చేసిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవళికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అభినందించారు.   సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ కార్యాలయాల భవనాలను పరిశీలించేందుకు శనివారం సూర్యాపేటకు వచ్చారు. ఈ సందర్భంగా రహదారి బంగ్లాలో రాజీవ్‌శర్మకు చైర్‌పర్సన్‌ ప్రవళిక, ప్రకాష్‌ పూలబొకే అందజేశారు.  ఈనెల 30న ప్రధాని మోదీ చేతులమీదుగా అవార్డు అందుకోనునండడంతో ఆయన చైర్‌పర్సన్‌ను అభినందనలు తెలిపారు.


 

Advertisement
Advertisement