నేడు కపిలేశ్వరస్వామి ఆలయంలో ధ్వజారోహణం | Sakshi
Sakshi News home page

నేడు కపిలేశ్వరస్వామి ఆలయంలో ధ్వజారోహణం

Published Mon, Feb 29 2016 8:06 AM

Dawjarohanam in Kapileswara swamy temple today

తిరుపతి: సప్తగిరులకు దిగువన వెలసిన కపిలేశ్వరస్వామి వారు సోమవారం ఉదయం హంసవాహనంపై ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి అంకురార్పణ నిర్వహించారు.

సోమవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం స్వామి వారికి హంస వాహన సేవ నిర్వహించనున్నారు. మార్చి 9వ తేదీ వరకు జరిగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రతిరోజూ ఉదయం, రాత్రి వాహన సేవలు జరుగుతాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement