దేవీ ... పాహిమాం | Sakshi
Sakshi News home page

దేవీ ... పాహిమాం

Published Fri, Sep 30 2016 10:59 PM

దేవీ ... పాహిమాం

దేవీ నవరాత్రులకు రాజమహేంద్రవరంలోని దేవీచౌక్‌ ముస్తాబవుతోంది. శుక్రవారం అర్థరాత్రి 12.06 నిమిషాలకు అమ్మవారిని ప్రతిష్టంచనున్నారు. శనివారం నుంచి పది రోజులపాటు  ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement