హైదరాబాద్‌ జిల్లా సమగ్ర స్వరూపం | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ జిల్లా సమగ్ర స్వరూపం

Published Thu, Oct 13 2016 2:06 PM

full details of hyderabad district

అధికారులు
కలెక్టర్‌: రాహుల్‌ బొజ్జా     (9652513344)
పోలీసు కమిషనర్‌: మహేందర్‌ రెడ్డి    (9490616000)
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌:  జనార్దన్‌రెడ్డి (98499 08576)

మండలాలు: బహదూర్‌పురా, ఆసిఫ్‌నగర్, ముషీరాబాద్,సైదాబాద్, బండ్లగూడ, ఖైరతాబాద్, షేక్‌పేట్, చార్మినార్, తిరుమలగిరి, గోల్కొండ, నాంపల్లి, మారేడుపల్లి, అంబర్‌పేట్, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, అమీర్‌పేట్‌
జీహెచ్‌ఎంసీ సర్కిళ్లు: కాప్రా, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, రామచంద్రాపురం, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి

పర్యాటక ప్రాంతాలు: చార్మినార్, గోల్కొండ, నెక్లెస్‌ రోడ్డు, నెహ్రూ జూలాజికల్‌ పార్కు, హుస్సేన్‌సాగర్‌ బుద్ధ విగ్రహం తదితర ప్రాంతాలు
పారిశ్రామిక ప్రాంతాలు :కాటేదాన్, ఆజామాబాద్‌

ఎమ్మెల్యేలు: సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీ(చార్మినార్‌), ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌(యాకుత్‌పురా), అక్బరుద్దీన్‌ ఒవైసీ(చాంద్రాయణగుట్ట), మొజంఖాన్‌(బహుదూర్‌పుర), పద్మారావు(సికింద్రాబాద్‌), కె.లక్ష్మణ్‌(ముషీరాబాద్‌), తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(సనత్‌నగర్‌), మాగంటి గోపీనాథ్‌(జూబ్లీహిల్స్‌), చింతల రామచంద్రారెడ్డి(ఖైరతాబాద్‌), కిషన్‌రెడ్డి(అంబర్‌పేట), రాజాసింగ్‌(గోషామహల్‌)
ఎంపీలు: బండారు దత్తాత్రేయ, అసదుద్దీన్‌ ఒవైసీ
 

Advertisement
Advertisement