ఉరివేసుకుని నవవరుడి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని నవవరుడి ఆత్మహత్య

Published Wed, May 4 2016 3:21 PM

groom's suicide by hanging

మునగాల మండలం ముకుందాపురం శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నడిగూడెం మండలం తెల్లబలి గ్రామానికి చెందిన వీరబోయిన వలరాజు(25)గా గుర్తించారు. మూడు రోజుల క్రితమే వలరాజుకు వివాహమైంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
Advertisement