హిందీ ప్రచారసభ హైదరాబాద్‌ కన్వీనర్‌గా రజాక్‌వల్లి | Sakshi
Sakshi News home page

హిందీ ప్రచారసభ హైదరాబాద్‌ కన్వీనర్‌గా రజాక్‌వల్లి

Published Sun, May 14 2017 11:34 PM

hindi sabha hyderabad convener of razaqvali

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఆంధ్రప్రదేశ్‌ హిందీ ప్రచారసభ హైదరాబాద్‌ రాయలసీమ కన్వీనర్‌గా ఉన్న ఎస్‌.రజాక్‌వల్లిని హిందీ ప్రచారసభ హైదరాబాద్‌ కన్వీనర్‌గా నియమించారు. హిందీ ప్రచారసభ కన్వీనర్‌ హైదరాబాద్‌ జనరల్‌ సెక్రటరీ ఎం. ప్రభు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రజాక్‌వల్లి మాట్లాడుతూ   హిందీ భాషాభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు.  ఏపీ హిందీ ప్రచారసభ కార్యదర్శి గైబువల్లి, రాయలసీమ కన్వీనర్‌ హాజీవలి, ఆఫీస్‌ కార్యదర్శి బెహర, అధ్యాపకులు రియాజ్‌ తదితరులు రజాక్‌వల్లిని అభినందించారు.

Advertisement
Advertisement