ఖేలో ఇండియా ఫుట్‌బాల్‌ జట్లు ఎంపిక | Sakshi
Sakshi News home page

ఖేలో ఇండియా ఫుట్‌బాల్‌ జట్లు ఎంపిక

Published Fri, Dec 9 2016 10:31 PM

khelo india football team select

కడప స్పోర్ట్స్‌: ఖేలో ఇండియా క్రీడాపోటీల్లో భాగంగా శుక్రవారం నగరంలోని వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలలో ఫుట్‌బాల్‌ అండర్‌14, అండర్‌17 బాలబాలికల విభాగంలో ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలను డీఎస్‌డీఓ లక్ష్మినారాయణశర్మ పర్యవేక్షించారు. గతంలో నిర్వహించిన ఎంపికల్లో ప్రాబబుల్స్‌కు ఎంపికైన క్రీడాకారులకు పోటీలు నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా తుదిజట్టును ప్రకటించారు. కార్యక్రమంలో డీఎస్‌ఏ సిబ్బంది, కోచ్‌లు పాల్గొన్నారు.
అండర్‌14 బాలికలు :
నిరీక్షణ, చందుప్రియ, శ్రీదేవి, దుర్గ, సౌజన్య, లావణ్య, నందిని, జ్ఞానతేజ, వనజ, గాయత్రి, యామిని, సైనా, అంజన, ప్రశాంతి, శ్రీహిత, నాగమణి, మేఘన గాయత్రి, కీర్తన. స్టాండ్‌బై : అఖిల, కీర్తి, ప్రసన్నకుమారి, పల్లవి, స్నేహలత.
అండర్‌17 బాలికలు : మానస, వరలక్ష్మి, రాజేశ్వరి (క్రీడాపాఠశాల), యాస్మిన్, రాజేశ్వరి (జమ్మలమడుగు), కాటూన్, మల్లేశ్వరి, వెంకటేవ్వరి, లోకేశ్వరి, కౌసల్య, శ్రావణి, వెంకటనవిత, కృష్ణకున్వర్, హైమావతి, పావని, ఎస్‌. రాజ్యలక్ష్మి, ఎస్‌. ప్రనూష, బి. అఖిల. స్టాండ్‌బై : మౌనిక, గాయత్రి, మనీషాబేగం, గౌతమి, హిమబిందు.
అండర్‌14 బాలురు : ఉదయ్‌కిరణ్‌రెడ్డి, యువతేజ, పరమేష్‌రెడ్డి, మన్నీ, రామ్మూర్తినాయుడు, రాజేష్, బాషా, వెంకటశివ, పూజిత్, గుణనివాస్, జగదీష్, జాన్‌వెస్లీ, హర్షవర్ధన్‌రెడ్డి, మోహన్, భానుప్రసాద్, హరికిరణ్, కె.శ్రీనివాసులు, రాజ్‌కుమార్‌. స్టాండ్‌బై : ధనుంజరెడ్డి, రాఘవేంద్ర, సుధీర్, రఫీ, ఎస్‌.ఎం. ఫరీస్‌.
అండర్‌17 బాలురు : నరేంద్ర, కొండారెడ్డి, నరేష్, దిలీప్, నివాస్‌కుమార్, ముబారక్, ముక్తియార్, సురేష్, నిరంజన్, ఆరిఫ్, రవికుమార్, అశోక్‌కుమార్‌రెడ్డి, గోవర్ధన్, వంశీ, చరణ్‌రెడ్డి, మల్లికార్జున, నరసింహ, నాగరాజేష్‌ఆచారి. స్టాండ్‌బై : శివప్రసాద్‌రెడ్డి, బాషా, మోహన్, అశోక్‌రెడ్డి, రాము

Advertisement
Advertisement