రైలు నుంచి జారిపడిన వ్యక్తికి గాయాలు | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడిన వ్యక్తికి గాయాలు

Published Mon, Jul 25 2016 12:20 AM

man wounded

టెక్కలి రూరల్‌ : నౌపడ గ్రామ సమీపంలో ఆదివారం రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... బరంపురానికి చెందిన సంజయ్‌ కూలి పనుల నిమిత్తం ఆదివారం రైలులో బరంపురం నుంచి చెన్నై రైలులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో సంతబొమ్మాళి మండల సమీపంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రుడుని టెక్కలి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement