మేడే వేడుకలు | Sakshi
Sakshi News home page

మేడే వేడుకలు

Published Tue, May 2 2017 1:45 AM

మేడే వేడుకలు - Sakshi

కార్మికులారా ఏకంకండి.. కార్మికుల ఐక్యతతోనే హక్కుల సాధనంటూ.. నినాదాలు జిల్లాలో మార్మోగాయి. కార్మిక దినోత్సవం సందర్భంగా 
జిల్లావ్యాప్తంగా కార్మికులు కదంతొక్కారు. ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. కార్మిక ఐక్యత వర్థిల్లాలంటూ నినదించారు. ఏలూరులో వివిధ అంశాలపై కార్మికులు నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 
– ఏలూరు
 

Advertisement
Advertisement