వెబ్‌సైట్‌లో పార్ట్‌టెమ్‌ టీచర్ల మెరిట్‌లిస్ట్‌ | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లో పార్ట్‌టెమ్‌ టీచర్ల మెరిట్‌లిస్ట్‌

Published Sun, Aug 7 2016 9:01 PM

Merit List In Website

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: 2016–17 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పార్ట్‌టైమ్‌ అకాడమిక్‌ బోధకులుగా పనిచేసేందుకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్‌లిస్టును http://dtwombnr2.webnode.com  వెబ్‌సైట్‌లో ఉంచినట్లు జిల్లా గిరిజన సంక్షేమాధికారి సంధ్యారాణి  ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా మహబూబ్‌నగర్, అచ్చంపేటలోని గిరిజన సంక్షేమాధికారి కార్యాలయాల్లో మెరిట్‌లిస్టు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. మెరిట్‌లిస్టుపై ఏవైనా అభ్యంతరాలుంటే ఈనెల 10న సాయంత్రం 5గంటల వరకు ఫీర్యాదులు సమర్పించాలని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement