'ఏపీకి ప్రత్యేక హోదా రాదు' | Sakshi
Sakshi News home page

'ఏపీకి ప్రత్యేక హోదా రాదు'

Published Mon, Aug 1 2016 6:45 PM

No special status to AP, says JC diwakar reddy

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో ఉండాలా? వద్దా? అన్నదానిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదే తుది నిర్ణయమని అన్నారు. బంద్లతో ప్రయోజనం ఉండదని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement