పుట్టగొడుగు.. విస్తరించె అడుగడుగు | Sakshi
Sakshi News home page

పుట్టగొడుగు.. విస్తరించె అడుగడుగు

Published Mon, Jul 18 2016 12:57 AM

పుట్టగొడుగు.. విస్తరించె అడుగడుగు

ద్వారకా తిరుమల: పుట్టగొడుగు.. ఎదిగే ..  సాధారణంగా రెండు, మూడు అంగుళాల సైజులో ఉండే పుట్ట గొడుగు ఏకంగా రెండు అడుగుల వెడల్పున విస్తరించి చూపరులను అబ్బుర పరుస్తోంది. ద్వారకా తిరుమలలోని పుప్పాల మురళి ఇంటి ఆవరణలో రోజురోజుకు ఎదుగుతున్న ఈ పుట్టగొడుగును స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Advertisement
Advertisement