నేటి నుంచి ర్యాటిఫికేషన్‌ ఇంటర్వ్యూలు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ర్యాటిఫికేషన్‌ ఇంటర్వ్యూలు

Published Sun, Jan 29 2017 11:22 PM

ratification interviews today start

జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురం అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు వర్సిటీ గుర్తింపునిచ్చేందుకు నిర్వహిస్తున్న ర్యాటిఫికేషన్‌ ఇంటర్వ్యూలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ అకడమిక్‌ అండ్‌ ఆడిట్‌ ఆచార్య చెన్నారెడ్డి తెలిపారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని 7 ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి అధ్యాపకులు హాజరవుతారన్నారు. సీఎస్‌ఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్, ఈసీఈ, ఎంబీఏ అధ్యాపకులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.

Advertisement
Advertisement