నేడు, రేపు 'రత్నాచల్' రద్దు | Sakshi
Sakshi News home page

నేడు, రేపు 'రత్నాచల్' రద్దు

Published Wed, Feb 3 2016 7:21 AM

నేడు, రేపు 'రత్నాచల్' రద్దు

విశాఖపట్నం : విజయవాడ - విశాఖపట్నం మధ్య నడిచే రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12718, 12717 రైలు సర్వీసు రెండు రోజులపాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు సర్వీసులు బుధవారం, గురువారం రద్దు చేసినట్లు తెలిపారు.

అలాగే హౌరా - చెన్నై మెయిల్ (12839)  మరింత ఆలస్యంగా నడుస్తుందని పేర్కొన్నారు. ఈ రైలు మంగళవారం రాత్రి 11.45 గంటలకు విశాఖ రావాల్సి ఉందని కానీ బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు విశాఖ చేరుకుంటుందని వాల్తేర్ డివిజన్ అధికారులు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement