స్మగ్లర్ తంగప్పన్ అరెస్టు | Sakshi
Sakshi News home page

స్మగ్లర్ తంగప్పన్ అరెస్టు

Published Sun, Jan 31 2016 7:02 AM

స్మగ్లర్ తంగప్పన్ అరెస్టు - Sakshi

తిరుపతి: చిత్తూరు జిల్లాలో  ఆదివారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ దళం జరిపిన కూంబింగ్లో స్మగ్లర్ తంగప్పన్తో పాటు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పెరుమాళ్లపల్లిలోని ఎస్వీనగర్‌ రైల్వే ట్రాక్ సమీపంలో 28 ఎర్రచందనం దుంగలను అధికారులు పట్టుకున్నారు. తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రాంతానికి చెందిన స్మగ్లర్ తంగప్పన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement