ప్రేమ పేరుతో కానిస్టేబుల్ను మోసం చేసిన ఎస్ఐ | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో కానిస్టేబుల్ను మోసం చేసిన ఎస్ఐ

Published Mon, Dec 26 2016 9:03 AM

SI cheats lady conistable in the name of love

అనంతపురం : హిందూపురంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్ ను ఎస్ఐ శివకుమార్ మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని హిందూపురం వన్ టౌన్ పోలీస్ ‍స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా కేబీపురంలో ఎస్ఐగా శివకుమార్ విధులు నిర్వర్తిస్తున్నారు.

Advertisement
Advertisement