‘చిన్న పిల్లల వైద్యులు కావాలి’ | Sakshi
Sakshi News home page

‘చిన్న పిల్లల వైద్యులు కావాలి’

Published Sat, Sep 10 2016 1:41 AM

"Small children need doctors'

అనంతపురం సిటీ: సర్వజనాస్పత్రిలోని ఎఫ్‌ఎన్‌సీయూలో ఇద్దరు చిన్న పిల్లల వైద్య నిపుణులు కావాలని సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ జగన్నాథ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ మేరకు ఈ రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి న అవసరం లేదన్నారు. ఈ నెల 17న సాయంత్రం 4 గంటలకు జేసీ–1 వద్ద హాజరు కావాలన్నారు. షెడ్యూల్‌ టైప్‌ ఎస్‌టీ మహిళ, బీసీ మహిళ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.   

Advertisement
Advertisement