తిరుపతిలో స్పైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం | Sakshi
Sakshi News home page

తిరుపతిలో స్పైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం

Published Sat, Sep 17 2016 9:39 PM

తిరుపతిలో స్పైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం

తిరుపతి: హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుపతి చేరుకున్న  స్పైస్ జెట్ విమానం  తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. విమానాశ్రయంలో రన్ వే దాటి అరకిలోమీటరు ముందుకు వెళ్లింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణీకులు ఈ ఊహించని పరిణామానికి ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణీకులను బస్సులో విమానాశ్రయానికి తరలించారు.  విమానంలో 60 మంది ప్రయాణీకులున్నారు.

Advertisement
Advertisement