రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ జట్ల ఎంపిక | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ జట్ల ఎంపిక

Published Sun, Dec 11 2016 11:34 PM

రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ జట్ల ఎంపిక

 లింగపాలెం : రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ జట్లను ఆదివారం లింగపాలెం మండలం శింగగూడెం హైస్కూల్‌ పాఠశాల ఆవరణలో ఎంపిక చేశారు. వివిధ జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారుల్లో ప్రతిభ చూపిన వారిని అండర్‌–14, అండర్‌–17 జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు సెలక్షన్‌ కమిటీ రాష్ట్ర పరిశీలకుడు కె.రఘునాథరెడ్డి తెలిపారు. ఈ జట్లు జనవరిలో చెన్నైలో జరిగే పోటీల్లో పాల్గొంటాయని చెప్పారు. 
అండర్‌ 14 బాలికల విభాగం :  పి.సిరివెన్నెల, పి.లావణ్య, పి.రమ్య(పశ్చిమగోదావరి), ఎం. నాగలక్షి్మ(విశాఖపట్నం). 
అండర్‌ 17 బాలికల విభాగం : ఎస్‌కే రజీనాబీ(పశ్చిమ) ఎ.నిఖిత, జిస్వాతి (కృష్ణా), కె.కవిత(చిత్తూరు). పి.నెహ్రూ (అనంతపురం), 
అండర్‌–14 బాలుర విభాగం : పి.వినయ్, ఎం.అభి, పి.ఫణీంద్రకుమార్‌(కృష్ణా), ఎస్‌.వరప్రసాద్‌(పశ్చిమగోదావరి), పి.అభిమన్యకుమార్‌(వైజాగ్‌). 
అండర్‌–17 బాలుర విభాగం : జి.విజయ సాయికుమార్, పి.శివకృష్ణ, ఎం.సాయిగణేష్‌(తూర్పుగోదావరి) ఎ.వంశీ(పశ్చిమగోదావరి) ఎంపికయ్యారు. 
 

Advertisement
Advertisement