శోకసంద్రం | Sakshi
Sakshi News home page

శోకసంద్రం

Published Mon, Jan 30 2017 10:25 PM

The hospital, the baby passes away

ఎస్సారెస్పీ కాలువలో   బాలుడి గల్లంతు  ఆస్పత్రిలో శిశువు కన్నుమూత  శోకసంద్రంలో   కుటుంబసభ్యులు  జిల్లాకేంద్రంలో జరిగిన రెండు వేర్వేరు సంఘటనలు ఇద్దరు తల్లులకు కడుపుకోతను మిగిల్చింది.

పట్టణశివారు చల్‌గల్‌కు చెందిన అబ్దుల్లా (14) ఈతకు వెళ్లి నీటమునిగి చనిపోగా.. జిల్లాకేంద్ర ఆసుపత్రిలో పురిట్లోనే ఓ శిశువు కన్నుమూసింది. ఈ రెండు సంఘటనలు ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి.     – జగిత్యాల రూరల్‌

Advertisement
Advertisement