పేకాట కేంద్రంపై దాడులు.. ఆరుగురు అరెస్ట్ | Sakshi
Sakshi News home page

పేకాట కేంద్రంపై దాడులు.. ఆరుగురు అరెస్ట్

Published Sun, Jun 19 2016 6:06 PM

The raids  on  poker Centre -  six arrested

ఆత్మకూరు: మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండలం అమరచింత గ్రామంలో ఓ పేకాట కేంద్రంపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారి నుంచి రూ.3,550 నగదు, మూడు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement
Advertisement