యువతి ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

యువతి ఆత్మహత్యాయత్నం

Published Mon, Jul 18 2016 1:35 AM

The young woman to commit suicide

అనంతపురం సెంట్రల్‌ : అనంతపురం శ్రీశ్రీ నగర్‌లోని శిరీష, నాగరాజు దంపతుల కుమార్తె సాయిప్రగతి(15) ఉరేసుకుని ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఉరి వేసుకున్న వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement