Sakshi News home page

నేడు డయల్‌ యువర్‌ కలెక్టర్, మీకోసం

Published Mon, Apr 3 2017 12:36 AM

today dail your collector, meekosam

కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రజా సమస్యలపై వినతిపత్రాల స్వీకరణ కోసం నిర్వహిస్తున్న  మీకోసం, డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాలను సోమవారం చేపడతున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు డయల్‌ యువర్‌ కలెక్టర్, ఆ తర్వాత సునయన ఆడిటోరియంలో మీ కోసం కార్యక్రమాలు జరుగుతాయని డీఆర్వో గంగాధర్‌గౌడ్‌ తెలిపారు డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి ఫోన్‌(08518- 277100)ద్వారా సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకరావచ్చని డీఆర్వో తెలిపారు.
 

Advertisement
Advertisement