నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం | Sakshi
Sakshi News home page

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

Published Tue, Jun 20 2017 10:34 PM

today international yoga day

అనంతపురం మెడికల్‌ : నగరంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని  బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా యోగా కోఆర్డినేషన్‌ సభ్యులు, ఆయుష్‌ వైద్యులు నాగేశ్వరరావు, నల్లపాటి తిరుపతినాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement
Advertisement