టుడే అప్‌డేట్స్ | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్

Published Thu, Nov 17 2016 7:14 AM

today updates

  • నేడు రెండోరోజు కొనసాగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. నోట్ల రద్దుపై లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం
  • హైదరాబాద్: నేడు హైకోర్టులో విచారణకు రానున్న ఓటుకు కోట్లు కేసు. నేడు వాదనలు వినిపించనున్న ఏపీ సీఎం చంద్రబాబు తరఫు లాయర్ లుథ్రా
  • నేటి నుంచి ఒడిషాలో కొత్త రూ.500 నోట్లు లభ్యం
  • నేటి నుంచి అమరావతిలో ఓట్ల నమోదు ప్రక్రియ
  • హైదరాబాద్‌లో నేడు మలక్ పేట మార్కెట్లకు ఉల్లి రాక
  • నేటి ఉదయం ఢిల్లీ, హరియాణాలో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.2
  • పెద్ద నోట్ల రద్దు: దేశవ్యాప్తంగా కరెన్సీ మార్పిడి ప్రక్రియలో అవస్తలు, కొత్త నోట్ల లభ్యత మితంగా ఉండటంతో సమస్యలు.
  • నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్. విశాఖ వైఎస్ఆర్ స్డేడియంలో ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

Advertisement
Advertisement