టుడే అప్‌డేట్స్ | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్

Published Fri, Dec 23 2016 8:30 AM

today updates

  • నేడు హైదరాబాద్ లోని ఆర్మీ కాలేజీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
    • నేడు సీఎం దత్తతగ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం. ఎర్రవల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
    • నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు 12వ వర్ధంతి. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో నేటి ఉదయం సర్వమత ప్రార్థనలు
    • నేడు దేశ రాజధాని ఢిల్లీలో రెండో రోజు కొనసాగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
    • నేడు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ఎస్ఎఫ్ఐ పిలుపు. ప్రైవేట్ వర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీని ముట్టడించాలని విద్యార్థి యూనియన్ నిర్ణయం
    • విజయవాడలో నేడు ఛలో వెలగపూడి కార్యక్రమానికి ఏపీసీసీ పిలుపు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ నేతల ఆందోళన
    • హైదరాబాద్: నేడు ఎల్బీ స్డేడియంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన కార్యక్రమం. హాజరుకానున్న కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ
    • నేటి ఉదయం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద దర్నా చేపట్టనున్న యూత్ కాంగ్రెస్. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, లక్ష ఉద్యోగాల హామీ అమలుకు యూత్ కాంగ్రెస్ డిమాండ్
    • నేటి నుంచి అంతర్జాతీయ కూచిపుడి నృత్యోత్సవాలు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్డేడియంలో మూడు రోజులపాటు కొనసాగనున్న ఉత్సవాలు
    • నేడు విడుదలకానున్న 1999 గ్రూప్-2 మెరిట్ అభ్యర్థుల జాబితా

Advertisement
Advertisement