జాతీయ అథ్లెటిక్స్‌లోజిల్లా అథ్లెట్‌ ప్రతిభ | Sakshi
Sakshi News home page

జాతీయ అథ్లెటిక్స్‌లోజిల్లా అథ్లెట్‌ ప్రతిభ

Published Sun, Nov 27 2016 11:27 PM

జాతీయ అథ్లెటిక్స్‌లోజిల్లా అథ్లెట్‌ ప్రతిభ - Sakshi

విజయవాడ స్పోర్‌్ట్స : విశాఖపట్నంలో జరుగుతున్న జాతీయ అంతర్‌ జిల్లా జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో జిల్లా అథ్లెట్‌ పి.వివేకానందరెడ్డి లాంగ్‌జంప్‌లో రజత పతకం సాధించాడు. అండర్‌–16 విభాగంలో వివేకానందరెడ్డి లాంగ్‌జంప్‌ ఈవెంట్‌ పతకం సాధించాడు. ఈ సందర్భంగా ఏపీ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఏవీ రాఘవేంద్ర, ఏపీ శాయ్‌ అథ్లెటిక్స్‌ కోచ్‌  వినాయకప్రసాద్‌ అభినందనలు తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement