భర్తపై గొడ్డలితో దాడి | Sakshi
Sakshi News home page

భర్తపై గొడ్డలితో దాడి

Published Thu, Apr 7 2016 7:26 PM

Wife attacks on husband with axe

అచ్చంపేట రూరల్ (మహబూబ్‌నగర్ జిల్లా): భర్తపై ఓ భార్య గొడ్డలితో దాడిచేసింది. రోజూ మద్యం తాగి వేధింపులకు గురిచేస్తుండటంతో సహనం కోల్పోయి భార్య సఫియా ఈ ఘటనకు పాల్పడింది.

ఈ సంఘటన అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్త సుల్తాన్‌ను అచ్చంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement