మహిళ ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్యాయత్నం

Published Thu, Dec 22 2016 12:42 AM

woman suicide

యాడికి: వీరన్నపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న గొల్ల ఆదెమ్మ (58) బుధవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. బంధువులు  తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
Advertisement