వడదెబ్బతో గీతకార్మికుడి మృతి | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో గీతకార్మికుడి మృతి

Published Thu, May 5 2016 4:07 PM

Worker killed  with sunstroke

వీణవంక మండలం కనపర్తి గ్రామంలో చెప్పాళ్ల సత్తయ్య(60) అనే గీతకార్మికుడు వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు విడిచాడు.

 

Advertisement
Advertisement