దమ్ముంటే రాజీనామా చేయాలి | Sakshi
Sakshi News home page

దమ్ముంటే రాజీనామా చేయాలి

Published Sun, Jun 19 2016 8:25 AM

దమ్ముంటే రాజీనామా చేయాలి - Sakshi

వైఎస్‌ఆర్ సీపీ నేతల సవాల్
బెరైడ్డిపల్లెలో వైఎస్‌ఆర్ సీపీ భారీ ర్యాలీ

 
బెరైడ్డిపల్లె: ప్రజలను మోసం చేసి పార్టీ వూరిన నాయుకులు వెంటనే రాజీనామా చేసి దవుు్మంటే ఎన్నికలకు సిద్ధం కావాలని బెరైడ్డిపల్లె వుండల వైఎస్‌ఆర్ సీపీ నాయుకులు సవాల్ విసిరారు. పార్టీ వూరిన నాయుకులకు గుణపాఠం చెప్పేందుకు బెరైడ్డిపల్లెలో శనివారం వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. బెరైడ్డిపల్లె చెక్‌పోస్టు కూడలి నుంచి ఇండియున్‌బ్యాంకు వరకు ర్యాలీ కొనసాగింది. ఇండియున్ బ్యాంకు వద్ద నిర్వహించిన రాస్తారోకోలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ రెడ్డెవ్ము వూట్లాడారు. ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి, జెడ్పీటీసీ రాధవ్ము, ఎంపీపీ వివుల ఫ్యాన్ గుర్తుపై గెలిచి డబ్బుకు అవుు్మడు పోయారన్నారు. పార్టీలు వూరడం సవుంజసం కాదన్నారు.

టీడీపీలో గెలవడం కష్టవుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కువూరుడు జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్‌ఆర్ సీపీలో చేరారన్నారు. అయితే రాజీనావూ చేయుకనే పార్టీ వూరడం శోచనీయువున్నారు. పార్టీ వూరిన పలవునేరు ఎమ్మెల్యే అవురనాథరెడ్డి తవు నాయుకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ధూషించడం సరికాదన్నారు. దవుు్మంటే అవురనాథరెడ్డి పలవునేరు నియోజకవర్గంలో ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి మార్గదర్శకత్వంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం అవుు్మడు పోరుున వ్యక్తులకు జగన్‌మోహన్‌రెడ్డిని వివుర్శించే హక్కు లేదన్నారు.

వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మొగసాల కృష్ణవుూర్తి వూట్లాడుతూ రాత్రికి రాత్రి అవినీతి సొవుు్మతో ఎంపీపీ, జెడ్పీటీసీలను కొనుగోలు చేసిన ఎమ్మెల్యే అవురనాథరెడ్డి పూర్తిగా నైతిక విలువలను కోల్పోయూరన్నారు. వూజీ జెడ్పీటీసీ ఆర్. కేశవులు వూట్లాడుతూ పార్టీ మారే ముందు రాజీనామా చేయాలన్న నైతిక విలువలు పాటించకపోవడం సిగ్గు చేటన్నారు. ధైర్యం ఉంటే రాజీనామా చేసి, జనంలోకి వచ్చి తీర్పు కోరాలని తెలిపారు. చప్పిడిపల్లె పంచాయతీ పరిధిలోని 3వ వార్డు సభ్యుడు వునోహర్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రవుంలో వైస్ ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, సర్పంచ్‌లు వెంకటేష్, అశోక్‌రెడ్డి, జ్యోతి శ్రీనివాసులు, ఉపసర్పంచు తబ్రాజ్, ఎంపీటీసీలు అబ్దుల్‌సత్తార్, రవుణారెడ్డి, నారాయుణప్ప, శ్రీనివాసులు, అవురావతి కార్తిక్, వెంకటేష్, ఫైజుల్లా, నాయుకులు దయూనందగౌడు, రాజప్పగౌడు, నారాయుణప్ప, బాలకృష్ణ, వుహబూబ్‌ఖాన్, ఖాదర్‌బాషా, బాలాజీ, లోకనాథంరెడ్డి, ఇలాహీ, షాకీర్, ఆర్‌ఎం నాయుుడు, అబ్బోడు, ప్రభాకర్, వుునివెంకట, అషఫ్ ్రబాషా, సంపంగి, చంద్ర, శివ, పాపన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement