దరఖాస్తు చేశారా? | Sakshi
Sakshi News home page

దరఖాస్తు చేశారా?

Published Thu, Apr 28 2016 4:32 AM

Application for posts

రైట్స్ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (సివిల్ , మెకానికల్) పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 1
  సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)లో హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 5
 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్  (ఐఓసీఎల్) గుజరాత్ రిఫైనరీలో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ మెటీరియల్స్ అసిస్టెంట్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 9
 

Advertisement

తప్పక చదవండి

Advertisement