కంటిలోని దండ, శంఖు కణాల నిష్పత్తి ఎంత? | Sakshi
Sakshi News home page

కంటిలోని దండ, శంఖు కణాల నిష్పత్తి ఎంత?

Published Thu, Sep 11 2014 4:06 AM

కంటిలోని దండ, శంఖు కణాల నిష్పత్తి ఎంత?

1.    గుండె చుట్టూ ఉండే పొరను ఏమంటారు?
     ఎ) మెనింజస్    బి) పెరికార్డియం
     సి) ప్లూరా        డి) ఎపిడెర్మిస్
 
 2.    మనిషి ఉష్ణోగ్రతను  మెదడులోని ఏ భాగం క్రమపరుస్తుంది?
     ఎ) పాన్స్‌వెరోలి    బి) మెడుల్లా అబ్లాంగేటా
     సి) హైపో థ లామస్    డి) పిట్యూటరి గ్రంధి
 
 3.    మనిషిలో ఫలదీకరణం జరిగిన ఎన్ని రోజుల తర్వాత పిండ ప్రతిష్టాపన జరుగుతుంది?
     ఎ) వెనువెంట నే     బి) 12-24 గంటల్లో
     సి) 1-3 రోజుల్లో     డి) 4 రోజుల తర్వాత
 
 4.    పెద్దవారిలో రక్తం ఉత్పత్తి జరిగే చోటు?
     ఎ) గుండె         బి) ప్లీహం
     సి) ఎరుపు అస్థి మజ్జ    డి) పసుపు అస్థి మజ్జ
 
 5.    వేడి చేయని పాలను తాగితే వచ్చే వ్యాధి?
     ఎ) కలరా     బి) క్షయ     సి) టైఫాయిడ్    డి) కుష్టు
 
 6.    3-4 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్లో ఏ దంతాలు ఉండవు?
     ఎ) కత్తెర పళ్లు    బి) కోరపళ్లు    
     సి) అగ్రచర్వణకాలు    డి) చర్వణకాలు
 
 7.    కింది వాటిలో గొంతు భాగాన సంభవించే వ్యాధి?
     ఎ) టెటానస్    బి) కోరింత దగ్గు
     సి) డిఫ్తీరియా    డి) క్షయ
 
 8. జతపరచండి
     సెక్షన్-ఎ        సెక్షన్-బి
     1. క్లోమం        ఎ. అపెండిటైటిస్
     2. కాలేయం        బి. టైఫాయిడ్
     3. ఉండుకం        సి. మధుమేహం
     4. పేగు        డి. కీటోసిస్  
 
      జాండిస్
     ఎ) 1-సి, 2-ఇ, 3-బి, 4-డి
     బి) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-బి
     సి) 1-ఇ, 2-బి, 3-ఎ, 4-సి
     డి) 1-డి , 2-ఎ, 3-సి, 4-బి
 
 9.    రక్తంలో నీటి శాతం?
     ఎ) 85-90 శాతం    బి) 70-80 శాతం  
     సి) 50-60 శాతం      డి) 25-30 శాతం
 
 10.    దేహంలో ఉండే అతి పెద్ద ఎముక?
     ఎ) స్టెపిస్            బి) ఫీమర్
     సి) అల్నా            డి) లోయర్ మాండి బ్యులం
 
 11.    మెదడులోని అతి పెద్ద భాగం?
     ఎ) మస్తిష్కం    బి) ద్వారగోర్థం
     సి) మజ్జాముఖం    డి) ఏదీకాదు
 
 12.    మనిషి గర్భావధి కాలం?
     ఎ) 20 వారాలు    బి) 30 వారాలు
     సి) 40 వారాలు    డి) 50 వారాలు
 
 13.    మనిషి చెవిలోని ఎముకల సంఖ్య?
     ఎ) 4         బి) 3
     సి) 6        డి) 12
 
 14.    సరైన  దాన్ని గుర్తించండి?
     1. రక్తం ఒక ద్రవరూప కణజాలం
     2. రక్తం హార్మోన్లను రవాణా చేస్తుంది
     3. రక్తానికి వ్యాధి నిరోధక శక్తి ఉంది.
     4. రక్తం గడ్డకట్టడానికి హెపారిన్ తోడ్పడును
 
     ఎ) 1, 2, 3        బి) 1, 2
     సి) 2, 3, 4        డి) 1, 2, 3, 4
 
 15,    మనిషి శరీరంలోని ూ్చ+ అయాన్లను క్రమపరిచే హార్మోన్?
     ఎ) కార్టిసాల్        బి) ఆల్డోస్టిరాన్
     సి) అడ్రినలిన్    డి) పారా థైరాక్సిన్
 
 16.    జీర్ణమండలంలోని జఠరరసం ్కజి విలువ ఎంత?
     ఎ) 7.4    బి). 6.8   సి). 4.5    డి). 2.0
 17.    కంటిలోని దండ, శంఖు కణాల నిష్పత్తి?
     ఎ) 1:1    బి) 2:20    సి) 15:1    డి) 20:30  
 
 18.    జీర్ణక్రియలో ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్?
     ఎ) అమైలేజ్        బి) ట్రిప్సిన్
     సి) లైపేజ్        డి) సెల్యులోజ్
 
 19.    మొట్టమొదట మాత్రపిండాన్ని అమర్చిన శాస్త్రజ్ఞుడు?
     ఎ) క్రిస్టియన్ బెర్నార్డ్          బి) వాట్సన్, క్రిక్   
     సి) మాంటెగ్నియర్, గాలో      డి)డబ్ల్యూ.జె.కాఫ్
 
 20.    మూత్రపిండాలు నిమిషానికి ఎంత మూత్రాన్ని వడపోయగలవు?
     ఎ) 100 మి.లీ    బి) 120 మి.లీ
     సి) 400 మి.లీ    డి) 170 మి.లీ
 
 21.    లాలాజల గ్రంథుల సంఖ్య
     ఎ) 3 జతలు    బి) 6 జతలు
     సి) 3        డి) 6
 
 22.    దేని అధ్యయనాన్ని  పల్మనాలజీ అంటారు?
     ఎ) గుండె        బి) కన్ను
     సి) ఊపిరితిత్తులు    డి) మూత్రపిండాలు
 
 23.    మన శరీరంలోకి ప్రవేశించే విషపదార్థాలను నాశనం చేసే రక్తకణాలు?
     ఎ) ఇసినోఫిల్స్    బి) బేసో ఫిల్స్
     సి) లింఫోసైట్స్    డి) మోనోసైట్స్
 
 24.    స్త్రీలలో శ్వాసక్రియ జరిగినప్పుడు ప్రముఖ పాత్ర వహించే నిర్మాణాలు?
     ఎ) ఉదర వితానం    బి) పక్కటెముకలు
     సి) జీర్ణాశయం    డి) పైవన్నీ
 
 25.    అస్థి పంజర వ్యవస్థలోని కపాలంలో ఉండే ఎముకల సంఖ్య ?
     ఎ) 12 జతలు     బి) 6     సి) 22         డి) 8
 
 26.    జతపరచండి
     సెక్షన్-ఎ        సెక్షన్-బి
     1. పెద్ద పేగు    ఎ. 1350 గ్రాములు
     2. కాలేయం        బి. 1.5 మీటరు
     3. మూత్ర పిండం    సి. 1.5 కి.గ్రా
     4. మెదడు        డి. 150 గ్రాములు
 
     ఇ. 6.4 మీటరు
     ఎ) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
     బి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
     సి) 1-బి, 2-సి, 3-డి, 4-ఈ
     డి) ఏదీ కాదు
 
 27.    మూత్రాశయంలో నిల్వ ఉండే మూత్రం?
     ఎ) 100 మి.లీ    బి) 200-300 మి.లీ
     సి) 300-400 మి.లీ    డి) 400-500 మి.లీ
 
 28.    శరీరంలో ఎక్కువ మన్నిక కలిగిన భాగాలు?
     ఎ) ఎముకలు    బి) చర్మం
     సి) వెంట్రుకలు    డి) మెదడు
 
 29.     ఏ వ్యాధి ప్రభావానికి కాలేయం గురవుతుంది?
     ఎ) కామెర్లు        బి) కుష్టు
     సి) పెల్లగ్రా        డి) మలేరియా
 
 30.    మనిషి గుండెలో రక్త ప్రవాహం?
     ఎ) శరీర భాగాలు-కుడి కర్ణిక-కుడి జఠరిక-ఎడమ కర్ణిక-ఎడమ జఠరిక
     బి) ఎడమ జఠరిక-శరీర భాగాలు -కుడి కర్ణిక - కుడి జఠరిక -ఊపిరి తిత్తులు-ఎడమ కర్ణిక
     సి) ఊపిరి తిత్తులు - కుడి కర్ణిక -కుడి జఠరిక -శరీర భాగాలు
     డి) ఊపిరి తిత్తులు - ఎడమ కర్ణిక - ఎడమ జఠరిక -కుడి కర్ణిక -కుడి జఠరిక
 
 31.    కపాల నాడులు, కశేరు నాడుల సంఖ్య
     ఎ) 31 జతలు    బి) 12 జతలు
     సి) 43 జతలు    డి) 10 జతలు
 
 32.    మండుతున్న అగ్గిపుల్ల చేతి వేలికి తగిలినపుడు జరిగే చర్య
     ఎ) నియంత్రిత చర్య           
     బి) అనియంత్రిత చర్య
     సి) అసంకల్పిత ప్రతీకార చర్య    
     డి) సంకల్పిత చర్య
 
 33.    మెదడులో చూపునకు సంబంధించిన కేంద్రం ఏ భాగంలో ఉంటుంది?
     ఎ) సెరిబ్రం        బి) సెరిబెల్లం
     సి) మెడుల్లా        డి) వెన్నుపాము
 
 34.    పోరాడు లేదా పలాయనం చెందే (ఫైట్ ఆర్ ద ఫ్లైట్)  గ్రంధి?
     ఎ) పిట్యుటరీ    బి) థైమస్
     సి) అడ్రినల్        డి) క్లోమం
 
 35.    మెదడు చుట్టూ ఉండే మెనింజస్ పొరలోని ఉప పొరలు ... వెలుపలి నుంచి లోపలికి వరుసగా
     ఎ) మృధ్వి-లౌతికళ-వరాశిక
     బి) మృధ్వి-వరాశిక-లౌతికళ
     సి) వరాశిక-లౌతికళ-మృధ్వి
     డి) వరాశిక-మృధ్వి-లౌతికళ
 
 36.    మెదడులో కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే భాగం?
     ఎ) ఎడమ మస్తిష్కం    బి) కుడి మస్తిష్కం   
     సి) హైపోథలామస్    డి) ద్వారగోర్థం    
 
 37.    మెదడులోని నాడీ కణాల సంఖ్య సుమారు
     ఎ) 10 బిలియన్లు    బి) 2.6 బిలియన్లు
     సి) 1 బిలియన్    డి) 20 బిలియన్లు
 
 38. శరీరంలో క్యాన్సర్ సోకని భాగం?
     ఎ) ఊపిరితిత్తులు    బి) గుండె
     సి) మూత్రపిండాలు    డి) ఎముకలు
 
 39.    మనం విడిచే గాలిలో ఉండే ఆక్సిజన్, కార్బన్‌డయాక్సైడ్‌ల శాతాల నిష్పత్తి?
     ఎ) 20:0.03        బి) 16.4:4.6
     సి) 4.6:20        డి) 4.6:16.4
 
 40.    ఏ హార్మోన్ లోపం వల్ల జైగాంటిజం వ్యాధి సంభవిస్తుంది?
     ఎ) అడ్రినలిన్    బి) థైరాక్సిన్
     సి) ఇన్సులిన్    డి) పెరుగుదల
 
 41.    రక్తం గుండె నుంచి వెలువడినపుడు జరిగేది?
     ఎ) సిస్టోల్        బి) డయాస్టోల్
     సి) రెండూ ఒకేసారి    డి) ఏదీ కాదు
 
 42. మయోపియా (హ్రస్వ దృష్టి)కి వాడే కటకాలు?
     ఎ) పుటాకార    బి) కుంభకార
     సి) రెండూ        డి) ఏదీకాదు
 
 43.    సాధారణ రక్తపీడనంలోని సిస్టోల్, డయాస్టోల్‌ల నిష్పత్తి
     ఎ) 1:2    బి) 2:3    సి) 3:2    డి) 2:2
 44.    రక్తంలోని థ్రాంబోసైట్ల సంఖ్య
     ఎ) 1.5 - 4 లక్షల/ 1ఝ
     బి) 05-4 లక్షల/1ఝ
     సి) 1.5-6 లక్షల/ 1ఝ
     డి) 4 - 5 లక్షల / 1ఝ
 
 45.    జీర్ణాశయంలో ఆహారం ఏ స్థితిలో ఉంటుంది?
     ఎ) ఆమ్ల     బి) క్షార     3. తటస్థ    డి) ఏదీ కాదు
 
 46. జతపరచండి
     సెక్షన్-ఎ        సెక్షన్-బి
     1. బంతి గిన్నె కీలు    ఎ. భుజం
     2. మడత బందు కీలు    బి. మోకాలు
     3. జారెడు కీలు    సి. ముంజేయి
     4. బొంగరం కీలు    డి. మెడ
 
             ఇ. వెన్నెముక
     ఎ) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
     బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
     సి) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ
     డి)  1-ఎ , 2-సి, 3-బి, 4-ఇ
 
 47.    ఇఖీ టఛ్చిలో   ఇఖీ అంటే
     ఎ) కంప్యూటరైజ్డ్ టిప్స్    బి) కంప్యూటరైజ్డ్ టాపిక్స్
     సి) కంప్లీట్ టోమోగ్రఫీ    డి) కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ
 
 48.    పెద్దపేగులో ఉండే బాక్టీరియా
     ఎ) రైజోబియం    బి) బాసిల్లస్
     సి) ఎశ్చరీసియా కోలై     డి) అజోస్పైరిల్లం
 
 
  సమాధానాలు:
 
 1) బి;    2) సి;    3) డి;    4) సి;    5) బి;
 6) డి;     7) సి;     8) బి;     9) ఎ;     10) బి;    11) ఎ;     12) సి;     13) సి;     14) ఎ;    15) బి;    16) డి;     17) సి;     18) బి;     19) డి;    20) బి;    21) ఎ;     22) సి;     23) ఎ;     24) బి;    25) డి;    26) బి;     27) బి;    28) సి;    29) ఎ;    30) బి;
 31) సి;    32) సి;    33) ఎ;    34) సి;    35) సి;
 36) డి;    37) ఎ;    38) బి;    39) బి;    40) డి;
 41) ఎ;    42) ఎ;    43) సి;    44) ఎ;    45) ఎ;
 46) బి;    47) డి;    48) సి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement