EAMCET (Engineering) Grand Test | Sakshi
Sakshi News home page

EAMCET (Engineering) Grand Test

Published Wed, Apr 23 2014 9:52 PM

EAMCET (Engineering) Grand Test - Sakshi

1. The transformed equation of the curve 
 2x2+7y2+8x-14y+15=0 without first degree terms, by applying a suitable change of axes is 2x2+7y2+8x-14y+15=0లో ప్రథమ పరిమాణ పదాలు లేకుండా అక్షాలను మార్చినప్పుడు పరివర్తన సమీకరణం?
  1) 2x2 +7y2 +16= 0 2) 2x2 +7y2 = 0 
  3) 2x2 + 7y2 +14 = 0 4) 2x2 +7y2 +30 = 0
 2. The locus represented by the equation 
 x3-x2y + x-y = 0 
  x3-x2y + x-y = 0 అనే సమీకరణాన్ని సూచించే బిందు పథం
  1) a straight line ఒక సరళరేఖ
  2) a parabola and two జ్ఛీట 
  ఒక పరావలయం, రెండు రేఖలు
  3) a hyperbola and two lines
  ఒక అతి పరావలయం, రెండు రేఖలు
  4) a line and a circle ఒక రేఖ, ఒక వృత్తం
 3. If the lines joining the origin to the points 
  of intersection of the line  and
  the circle(x-h)2 + (y-k)2 = c2 are at right angles, then h2 + k2 =
 
  (x-h)2 + (y-k)2 = c2 అనే వృత్తం అనే రేఖల ఖండన బిందువులను మూలబిందువుకు కలుపగా ఏర్పడిన రేఖలు లంబంగా ఉంటే h2+ k2 =
  1) 6c2 2) 2c2 3) c2/2 4) none
 4. The condition for one of the lines of 
 ax2 +2hxy+by2 = 0 to be perpendicular to one of the lines of a1x2+2h1xy+b1y2 = 0 is
  ax2 +2hxy+by2 = 0 అనే సమీకరణంలో ఒక రేఖ a1x2+2h1xy+b1y2 = 0 అనే సమీకరణంలో ఒక రేఖకు లంబంగా ఉన్న నియమం?
  1) 
  2) 
  3)
  4) 
 5. Two vertices of a triangle are (5,-1) and 
 (-2,3). If the orthocentre of the triangle is the origin, then the third vertex of the triangle is
  ఒక త్రిభుజం రెండు శీర్షాలు(5,1) (2,3), దాని లంబకేంద్రం మూలబిందువు అయినా ఆ త్రిభుజం మూడో శీర్షం
  1) (4,7) 2) (4,7) 3) (4,7) 4) (4,7)
 6. The diameter of the circum circle of a triangle with sides 
  అనే రేఖలతో ఏర్పడే త్రిభుజం పరివృత్త వ్యాసం
 
  1) 4 2) 3) 4) 8
 7. The locus of the mid points of the portion of a line at a distance p from the origin, intercepted between the coordinate axes is
  మూలబిందువు నుంచి ఞ యూనిట్‌ల దూరంలో ఉన్న సరళరేఖ నిరూపకాక్షాల మధ్య చేసే అంతర ఖండం మధ్య బిందువు బిందు పదం
  1)   2)  
  3)   4)  
 8. The circum centre of the triangle formed by the points is (1,2,3), (3,1,2), (2,3,1)
  (1,2,3), (3,1,2), (2,3,1) లతో ఏర్పడే త్రిభుజం పరివృత్త కేంద్రం
  1) (0,0,0) 2) (1,1,1) 3) (2,2,2) 
  4) the answer in 1,2,3 are correct
 9. If the sum of the squares of the perpendicular distances of P from the axes is 12, the equation to locus of P is
  ్క అనే బిందువు నుంచి నిరూపక్షాకాలకు గల లంబ దూరాల వర్గాల మొత్తం 12 అయినా బిందుపదం
  1) x2 + y2 + z2 = 6 2) x2 + y2 + z2 = 12 
  3) x2 + y2 + z2 = 24 4) x2 + y2 +z2 = 144
 10. If a line makes angles 600, 450, 450 and q with the four diagonals of a cube, then the value of sin2 q is
  ఒక ఘనం కర్ణములతో ఒక రేఖ చేసే కోణాలు 600, 450, 450, ్ఞ అయినా టజీ2 ్ఞ
  1) 1/12 2) 11/4 3) 1/4 4)11/12
 11. Read the following statements
  కింది ప్రవచనాలను చదవండి
  I: If (ki, 1/ki) i=1,2,34 are concyclic points, then the value of k1k2 k3 k4 is -1
  (ki,1/ki) i= 1,2,3,4లు ఏక చక్రస్థితితములై
  k1k2 k3 k4 = -1
  II: The range of values of qÎ[0, 2p] for which (1+ cosq, sinq ) is an interior point of the circle x2 + y2 = 1 is [2p/3, 4p/3]
  (1+ cosq, sinq) A¯ól ¼…దువు x2 + y2 = 1 అంతర బిందువు అయినా ్ఞలీ్ర0, 2ఞ అగునట్లు ్ఞ వ్యాప్తి
  1) I is wrong but II is true I అసత్యం, ఐఐ సత్యం
  2) I is true, but II is wrong సత్యం,ఐఐ అసత్యం
  3) both are true రెండు సత్యాలు
  4) both are false రెండు అసత్యాలు
 12. Match the following జతపర్చండి
  List - I
  A)the centre of the circle passing through the pointsis
 
  ల గుండా పోయే వృత్త కేంద్రం
  B) the locus of points from which the length of the tangents to the two circles x2 + y2 + 4x + 3 = 0 and x2 + y2-6x+5=0 are in the ratio 2:3 is
  x2 + y2 + 4x +3 = 0, x2 + y2-6x+5=0 అనే వృత్తాల స్పర్శరేఖల పొడవులు 2:3 నిష్ప త్తిలో ఉన్న ఆ స్పర్శరేఖల ఖండన బిందువుల బిందు పదాన్ని సూచించే వృత్త కేంద్రం
  C) The inverse point of (1,-1) w.r.t the circle x2 + y2 = 4 is
  x2 + y2 = 4 దృష్ట్యా (1,1) విలోమ బిందువు
  D) The centre of the circle touching the 
 y-axis at (0,3) and making an intercept of 2 units on the positive axis is
  డఅక్షాన్ని (0,3) వద్ద సృశిస్తూ ్ఠ ధన అక్షంపై 
 2 యూనిట్‌ల అంతర ఖండాన్ని ఏర్పర్చే వృత్త కేంద్రం
  List - II
 
  1) 2) (6, 0)
 
  3) 4) (2,0) 5) (2,2)
  1) 4, 2, 5, 3 2) 1, 2, 5, 3 
  3) 1, 3, 5, 2 4) 4, 2, 3, 5
 13. The equation to the locus of the centre of the circle which cuts the circles
  x2 + y2 + 4x-6y +9=0 and x2 + y2 -4x+ 6y +4 = 0 orthogonally is
  x2 +y2+4x-6y+9=0, x2 + y2 -4x + 6y+4= 0 లను లంబచ్ఛేదనం చేసే వృత్తకేంద్రం బిందు పదం
  1) x2 + y2 -2x + 6y +5 = 0
  2) 8x-12y -5 = 0
  3) x2 + y2 + 8x-12y + 5 = 0 
  4) 8x-12y + 5 = 0
 14. If tan220, tan230 are the roots of 
 x2 + ax + b = 0 then
  x2+ax+b= 0 Ð]lÊÌêË$ tan220, tan230 అయితే
  1) a+ b+1= 0 2) a-b+1 =0
  3) b -a +1 = 0 4) a+b =1
 15. If the circles x2+y2+2ax+c=0 and 
 x2 +y2 +2by+c= 0 touch each other, then the relation between a, b, c is 
  x2+y2+2ax+c= 0, x2 +y2 +2by+c= 0 
  అనే వృత్తాలు పరస్పరం స్పృశించుకొన్న ్చ, ఛ, ఛి ల మధ్య సంబంధం
 
  1)   2)  
 
  3)   4)  
 16. If the roots of the equation x3-ax2 + bx - c = 0 are in H.P. The mean root is 
  x3-ax2 + bx - c = 0 సమీకరణం మూలాలు ఏ.్కలో ఉంటే మధ్య మూలం
  1) b/c 2) b/2c 3) b/3c 4) 3c/b
 17. If b and c are the length of the segments of any focal chord of a parabola y2 =4ax, then the length of the latusrectum of the parabola is
  డ2 =4a్ఠ పరావలయం నాభి వ్యాసార్థాలు ఛ, ఛి అయినా ఆ పరావలయం నాభి లంబం పొడవు
 
  1) 2) 
 
  3) 4) 
 18 If the ratio of the ordinate of a given point on the ellipse and its corresponding point on the auxilary circle is 2/3, then the eccentricity of the ellipse is
  ఒక దీర్ఘవృత్తంపై ఉన్న ఒక బిందువు డ నిరూపకం, సహాయక వృత్తంపైన ఉన్న దాని సదృశ్య బిందువు డ నిరూపకాల నిష్పత్తి 2/3 అయినా ఆ దీర్ఘవృత్తం ఉత్కేంద్రత
  1) 1/3 2) 1/9
  3) /2 4) /3
 
 19.  represents a hyperbola, then KÎ
 
  అనే సమీకరణం ఒక అతి పరావలయాన్ని సూచించినా ఓలీ
  1) (¥, 8] 2) (-¥, 12] 
  3) [8, 12] 4) (8, 12)
 20. If tan A=n/n+1, tanB=1/2n+1 then 
 Sin [A+B]=
  tanA=n/n+1, tanB=1/2n+1 అయితే 
 Sin [A+B]=
  1) 1 2)   3) 1 4) 1/
 21. In DABC If are the position vectors of A, B, C and D,E,F are the points which divide AB, BC, CA respectively each in the ratio m:n, then the centroid of DDEF has position vector equal to
  అఆఇ త్రిభుజంలోఅ, ఆ, ఇ స్థాన సదిశలు వరుసగాఈ,ఉ,ఊలు వరుసగా అఆ, ఆఇ, ఇఅ లను ఝ: నిష్పత్తిలో విభజించు బిందువులైన ఈఈఉఊ కేంద్రాభాసం స్థానసదిశ
  1) 2)  
  3)   4)  
 22. Let  be a unit vector such that and  where  and 
  then 
  అగునట్లు ఒక యూనిట్ సదిశ అనుకుందాం. ,
  అయినా 
  1) 0 2) 3) 4) 3 
 23. If  is an orthonormal triod of unit vectors , and  then 
 
  లు పరస్పరం లంబంగా ఉన్న మూడు యూనిట్ సదిశలు,  అయినా 
 
  1) 0 2) a2 3) 2a2 4) 3a2
 24 If ,  and 
  and  is a unit vector orthogonal to the plane of  where ()=p/3 then
 
  .  అనేది లు ఉండే తలానికి లంబంగా ఉండే యూనిట్ సదిశ =ఞ/3 అయినా,
 
  1)1 2) 1/4 3) 3 4) 3/4
 25 The shortest distance between the two skew lines passing through the points A(6,2,2) and B(-4,0,-1) in the direction of the vectors and respectively is
  అ(6,2,2), ఆ(4,0,1) అనే బిందువుల గుండా పోతు, అనే సదిశలకు వరుసగా సమాంతరంగా ఉండే రెండు రేఖల మధ్య కనిష్ట దూరం
  1) 3 2) 9 3) 2 4) 3/4
 26 If the angles of a trianlge are in the ratio 
 1: 2:7, then the ratio of the greatest side to the least side is
  ఒక త్రిభుజం కోణాలు 1:2:7 నిష్పత్తిలో ఉన్న గరిష్ట భుజం, కనిష్ట భుజాల నిష్పత్తి 
  1) 2) 7:1 
  3) 4) 6:5
 27. The value of acotA+bcotB+ccotC interms of r and R is
  acotA+bcotB+ccotC విలువ ట, ఖలలో
  1) R + r 2) 2R + r
  3) R + 2r 4) 2(r + R)
 28. In DABC, if (a+b +c) (b+c -a) =lbc then
  DABCÌZ (a+b +c) (b+c -a) =lbc అయితే
  1) l<0 2) 0£l£4 
  3) l >0 4) 0<l<4
 29. If the the median of DABC through A is perpendicular AB, then cosA.cosB =
  ఈఅఆఇలో అ గుండా పోయే మధ్యగత రేఖ అఆకు లంబంగా ఉన్న cosA.cosB =
  1)  2)  3) 
  4) such a triangle will not exist
  అటువంటి త్రిభుజం వ్యవస్థితం కాదు
 30. The number of solutions of the equation
 
  అగునట్లు సాధనల సంఖ్య
  1) 0 2) 1 3) 2 4) 3
 31. The range of sin-1x - cos-1x is
  sin-1x - cos-1x వ్యాప్తి
 
 
  1) 2) 
 
  3) 4) 
 32. If A+B+C=1800, then the minimum
 
  value of is
  A+B+C=1800 అయితే
 
  కనిష్ట విలువ
  1) 0 2) 1 3) 1
  4) cannot be determined MýS¯]l$Vö¯]lÌôæÐ]l¬
 33. The shadow of a tower is observed to be  times the height of the tower, and after some time it is observed to be equal to the height of the tower. The time lapsed between these two observations is
  ఒక గోపురం నీడ దాని ఎత్తునకు  రెట్లు, కొంత సమయం తరువాత ఆ నీడ గోపురం ఎత్తునకు సమానంగా ఉన్నా ఈ రెండు పరిశీలనల మధ్య కాల వ్యవధి
  1) 1 hour 2) ½ hour
  3) 2 hours 4) 4 hours
 34. If sinx+ sin2x+ sin3 x =1, then the value of cos6x-4 cos4 x+8cos2 x is equal to
  sinx+ sin2x+ sin3  =1అయినా 
  cos6x-4 cos4 x+8cos2 x విలువ
  1) 5 2) 4 3) 0 4) 1
 35. If (2n +1) q=p, then 2ncosq cos2q cos22q ........... cos 2n-1q=
  (2n+1)q=p AƇ¬™ól 2ncosq cos2q cos22q ...........cos 2n-1q=
  1)-1 2) 1 3)1/2 4) sin2q
 
 36. If sin3x.sin3x =  where 
 C0, C1, .........Cn are constants and cn¹0
  then n =
 
  sin3x.sin3x =  ఇక్కడ 
  ఇ0, ఇ1,.......ఇలు స్థిరాంకాలు, ఛ్ఫి0 అయినా  =
  1) 0 2) 3 3) 4 4) 6
 
 37. If , then  is 
 
  అయినా 
  1) 2) 3) tan q 4) cot q
 38. If n is a positive integer and xn+iyn= 
 (1+ i)n then xn. xn-1 + yn . yn-1 =
  n ఒక ధన పూర్ణాంక…, xn+iyn= 
 (1+ i)n అయినా . xn-1 + yn . yn-1 =
  1) 22n-1 2) 22n-1
  3) 22n-2 4) 22n-2
 39. If the roots of (z-1)n = i (z+1)n are plotted in the Argand diagram, they are
  (z-1)n = i (z+1)n
  (z-1)n = i (z+1)n అనే సమీకరణం మూలాలను ఆర్గాండ్ తలంలో గుర్తించినా అవి
  1) on a parabola పరావలయంపై ఉంటాయి
  2) straight line వృత్తంపై ఉంటాయి
  3) points on a starightline 
  సరళరేఖపై ఉంటాయి
  4) vertices of a regular polygon of n sides
  భుజాలుగల ఒక క్రమ బహుభుజి శీర్షాలు
 40.If (+i)100 = 299 (x+ iy), then the value of 2x+y =
(+i)100 = 299 (x + iy)  2x+y =
1) -2 2) +2
3) 2+1 4) 2-1
 41. A fair coin is tossed n times. If the probability that heads occuring 6 times, is equal to the probability of heads occuring 8 times, then n is equal to
  ఒక నాణేన్ని  సార్లు ఎగురవేసిన 6 సార్లు బొమ్మ వచ్చేందుకు సంభావ్యత 8 సార్లు బొమ్మవచ్చు సంభావ్యతకు సమానమైన =
  1) 24 2) 48 3) 14 4) 16
 42.a letter is taken at random from the letters of the word ‘STATISTICS’ and another letter is taken at random from the letters of the word ‘ASSISTANT’. The probability that they are the same letter is 
  ‘STATISTICఅనే పదంలోని ఒక అక్షరాన్ని యాదృచ్ఛికంగా ఎన్నుకున్నారు, మరొక అక్షరాన్ని ASSISTANTనుంచి యాదృచ్ఛికంగా ఎన్నుకొ న్నారు అయినా ఈ రెండు ఒకే అక్షరాలు అయ్యేందుకు సంభావ్యత
  1) 1/45 2) 5/18 3) 13/90 4) 19/90
 43. If 2% electric bulbs manufactured by a company are defective, the probability that in a sample of 100 bulbs, exactly 5 are defective is
  ఒక కంపెనీ తయారు చేసే బల్బుల్లో 2% దోష పూరితమైనవి. 100 బల్బుల్లో 5 దోషపూరితమైనవి అయ్యేందుకు సంభావ్యత
  1) 4/15e 2 2) 5/16e 2
  3) 3/8e 2 4) 1/15e 2
 44. Let A and B are independent events. Then a statement which is not true is
  అ,ఆ రెండు స్వతంత్ర ఘటనలు అయినా కింది ప్రవచనాలలో ఒకటి అసత్యం
  1) 
  2) 
  3) 
  4) all of the above are wrong
  పైవన్నీ అసత్యాలు
 45. 7 white balls and 3 black balls are randomly placed in a row. The probability that no two black balls are placed adjacently is equal to 
  7 తెల్ల బంతులు, 3 నల్ల బంతులను యాదృచ్ఛికంగా ఒక వరుసలో అమర్చారు. అయినా ఏ రెండు నల్ల బంతులు ప్రక్కపక్కన లేకుంటే అమర్చే సంభావ్యత
  1) 1/2 2) 7/15 3) 2/15 4) 1/3
 
 46. The function f:defined by f(x) = sin-1 (3x-4x3) is
 
  జ: అనే ప్రమేయాన్ని 
 f(x) = sin-1 (3x-4x3)గా నిర్వచించారు అయినా
  1) both one - one and onto
  అన్వేకం, సంగ్రస్థం
  2) neither one-one nor onto
  అన్వేకం, సంగ్రస్థం రెండూ కాదు
  3) one - one but not onto
  అన్వేకం కానీ సంగ్రస్థం కాదు
  4) onto but not one-one
  సంగ్రస్థం కానీ అన్వేకం కాదు
 47. The range of the function f(x) = sin [x],
  p/4£x£p/4, where [x] denotes the greatest integer £x is
  f(x) = sin [x],-p/4£x£p/4 అనే ప్రమేయం వ్యాప్తి ఇక్కడ ్ర్ఠ గరిష్ట పూర్ణాంకిక ప్రమేయాన్ని సూచిస్తుంది
  1) {0} 2) {0,-1} 
  3) {0, ±sin1} 4) {0, -sin1}
 
 48. The inequality n!>2n-1 is true
  n!>2n-1 అసమీకరణం సత్యం కావాలంటే
  1) for all n>1 2) for all n>2 
  3) for all nÎN 4) for no nÎN
 
 49. In the Binomial expansion of (a-b)n, n³5, the sum of the 5th and 6th terms is zero. Then a/b is euqal to
  (a-b)n, n³5 అను ద్విపద విస్తరణలో 5వ, 6వ పదాల మొత్తం శూన్యం అయినా a/b
 
  1)  2)  3)   4) 
 50. If C0, C1, C2, ..................Cn denote the coefficients in the expansion of (1+x)n, 
  then the value of  is equal to
  C0, C1, C2, ..................Cn లు (1+x)n,
  విస్తరణలో గుణకాలైన  విలువ
  1) n.2n-1 2) (n+1)2n 
  3) (n+1).2n-1 4) (n+2).2n-1
 
 51. If | x |<1, then the coefficient of x n in the expansion of (1+x+ x2+x3+............)2 is equal to
  expansion of (1+x+ x2+x3+............)2 is equal to
| x |<1 AƇ¬¯é (1+x+ x2+x3+............)2
  అనే విస్తరణలో  గుణకం
  1) n 2) n-1 3) n + 2 4) n + 1
 
 52. The acute angle between two lines whose direction ractio's are 2,3,6 and 1,2,2 is
  2,3,6 1,2,2 లు దిక్ నిష్పత్తులుగా గల రేఖల మధ్య గల అల్పకోణం
 
1) 2) 
3) 4) 
 
 53. A committee of 5 is to be formed from 9 ladies and 8 men. If the committee consists of Majority Lady , then the number 
  of ways this can be done is
  9 మంది స్త్రీలు, 8 మంది పురుషుల నుంచి ఐదుగురు సభ్యులు గల ఒక కమిటీని ఏర్పర్చారు. ఆ కమిటీలో స్త్రీల సంఖ్య అధికంగా ఉండేట్లు ఎన్నుకొనే విధాల సంఖ్య
  1) 2352 2) 1008 3) 3360 4) 3486
 
 54. The number of ways in which a pack of 52 cards of four different suits can be distributed equally among four players so that each player gets the Ace, King, Queen and Knave of the same suit is
  52 ముక్కలు గల ఒక పేక కట్టలోని ముక్కలను నలుగురు వ్యక్తులకు సమానంగా పంచినారు ప్రతి వ్యక్తికి ఆసు, రాజు, రాణి, జాకీలు ఒకే సూట్ నుంచి వచ్చే విధంగా పంచే విధాల సంఖ్య
  1) 2) 
  3) 4) 
 55. If 
  and q=a3+a5+a6 Then the equation whose roots are p, q is
 
  q=a3+a5+a6  లు మూలాలుగా గల 
 వర్గసమీకరణం
  1) x2-x+2=0 2) x2 + x-2 =0 
  3) x2-x-2 = 0 4) x2 + x + 2 = 0
 56. The equation |x-x2 -1| = |2x-3-x2| has
  |x-x2 -1| = |2x-3-x2్ఢఅనే సమీకరణానికి
 
  1) infinitely many solutions 
 అనంత సాధనాలు ఉంటాయి
  2) one solution ఒకే సాధన ఉంటుంది
  3) two solutions రెండు సాధనాలు ఉంటాయి
  4) no solution సాధన లేదు
 
 
 57. If are two matrices such that the product AB is the null matrix, then q-f is equal to
 
  అఆ శూన్యమాత్రిక అయ్యేట్లు రెండు మాత్రికలు అయినా ్ఞజ=
  1) 0 2) multiple of p
  3) odd multiple of p/2 4) p/4
 58. From the matrix equation AB = AC, we can conclude B = C provided
  అఆ = అఇ అనే మాత్రిక సమీకరణం నుంచి ఆ = ఇ అని చెప్పాలన్నా
  1) A is singular అసాధారణ మాత్రిక
  2) A is non-singular సాధారణ మాత్రిక
  3) A is symmetric సౌష్ఠవ మాత్రిక
  4) A is square ^èl™èlురస్ర మాత్రిక
 59. For a 3x3 matrix, if | A | = 4, then |adj A| is equal to
  | A | = 4 అయ్యేట్లు అ ఒక 3్ఠ3 మాత్రిక అయినా
 |adj A|=
  1) 1/4 2) 4 3) 16 4) 64
 
 
 60.
  1) -p 2) p 3) p/2 4) 1 
 
 61.
 
  is continuous at x = 2, then k =
  అనేది =2 వద్ద అవిచ్ఛిన్నమైనా జు =
  1) 16 2) 80 3) 32 4) 8
 .
 62. If f(x)=cot-1(cos 2x)1/2, the value of 
  f1 (p/6)is equal to
  f(x)=cot-1(cos 2x)1/2 అయినా f1 (p/6) విలువ
  1) 2) 3)  4)  
 63. If f(x) =(cosx+isinx) (cos3x+isin3x) ...........(cos(2n-1)x+isin(2n-1)x then f11(x) is equal to
  f(x)=(cosx+isinx) (cos3x+isin3x) ...........(cos(2n-1)x+isin(2n-1)x AƇ¬¯é
  f11(x)=
  1) n2 f(x) 2) -n2 f(x)
  3) n4f(x) 4) -n4 f(x)
 64.
  అయినా
 
  1) 2) 3) 4) 
 65. The maximum value of  is 
  log  గరిష్ట విలువ
  1) e 2) 1/e 3) 1 4) 2/e
 66. If the normal to the curve y = f(x) at the point (3,4) makes an angle 3p/4with the positive x axis, then f1(3) =
  y = f(్ఠ) అనే వక్రంపై (3,4) అనే బిందువు వద్ద అభిలంబ రేఖ ధన ్ఠ అక్షంతో 3ఞ/4 కోణాన్ని ఏర్పరిస్తే జ1(3) =
  1) 1 2) 3/4 3) 1 4) 2/్ఛ 
 
 67. The line touches the curve
  at the point (a, b) for
  అనే రేఖ  
  అనే వక్రాన్ని (ab) వద్ద సృశించవలెనన్నా
  1) n = 2 only 2) n= -3 only
  3) for all real n అన్ని వాస్తవ విలువలకు
  4) for positive real values of n
  ధన వాస్తవ విలువలకు
 
 68. For the curve x = acos3q , y=a sin3q, at any point q, 
  x = acos3q, y=a sin3q అనే వక్రంపై ఏదేని బిందువు ్ఞ వద్ద
  1) the length of the tangent is a sin2q
  స్పర్శరేఖ పొడవు asin2q
  2) the length of the normal is a tanq sin2q 
  అభిలంబరేఖ పొడవు a tanqsin2q
  3) the length of the subtangent is a 
  sin2q cosq 
  ఉపస్పర్శరేఖ పొడవు ్చ sin2qcosq
  4) satisfies all the above three conditions
  పై నియమాలన్నీ తృప్తి పడతాయి
 
    
 73. The area of the region bounded by the curve y = x-x2, x axis between x= 0 and x=1 is
  y = x-x2అనే వక్రంతో, అక్షంతో, x= 0, x= 1అనే రేఖలతో పరిబద్దమయ్యే వైశాల్యం
  1) 5/6 2) 1/2 3) 1/3 4) 1/6
 
  75. The equation of the curve for which the Cartesion subtangent varies as the reciprocal of the 
  కార్టీజియన్ ఉప స్పర్శరేఖ పొడవు  నిరూపకం వర్గం విలోమానికి అనులోమానుపాతంలో ఉన్న ఆ వక్ర సమీకరణం
  1) x =cey3/3k 2) x =cey2/3k 
  3) x =cex3/3k 4) x =cex2/3k 
 
 
 77. Consider two sets of lines given by 
 y=x + r, y = -x+r where rÎ{0,1,2,3,4,5,6}. The no.of squares formed by these lines whose diagonals are of length 2 is
  y=x + r, y = -x+r, rÎ{0,1,2,3,4,5,6శ్రీ రెండు సరళరేఖా సమితులు. వీటితో 2 యూనిట్లు పరిమాణం గల కర్ణాలు గల చతురస్రాల సంఖ్య
  1) 9 2) 16 3) 25 4) 36
 78. The third term of x3 + 2x2 + x+1=0 is eliminated by putting x = y + h. The values of h are
  x3 + 2x2 + x+1=0 అనే సమీకరణంల్ఠో = డ + జి ప్రతిక్షేపించిన మూడో పదం లుప్తంకాబడినది అయినా జి విలువలు
  1) 1, 1/3 2) 1, 1/3
  3) 1, 1/3 4) 1, 1/3
 79. The condition that the product of two roots of ax3 + bx2 +cx+d= 0 may be equal to -1 is
  ax3 + bx2 +cx+d = 0 అనే సమీకరణంలో రెండు మూలాల లబ్ధం 1అయినా నియమం
  1) c(a+ d) + b(a +d) = 0 
  2) d (b+ d) + a(a + c) = 0
  3) a(b + c) + b(c + d) = 0 
  4) a (a + b) + d(a + c ) = 0
 
 80. The range of a random variable X is 
 
  { 0,1,2....} and P( X = k) = C 
  k = 0,1,2,...... then P (x ³2)
  అనే యాదృచ్ఛిక చలరాశి వ్యాప్తి  0,1,2....శ్రీ, 
 
  (X = k) = ఇఅయితే  (x ³2)
  1) 1/4 2) 1/2 3) 3/4 4) 4/5
 
PHYSICS
 
 81. An observer moves towards a stationary source of sound, with a velocity one-fifth of the velocity of sound. What is the percentage increase in the apparent frequency?
  నిశ్చలంగా ఉన్న ధ్వని జనకం వైపు పరిశీలకుడు ధ్వని వేగంలో 1/5 వంతు వేగంతో చలిస్తున్నాడు. అయితే
  దృశ్య పౌనఃపున్యంలో పెరిగే శాతం ఎంత?
  1) 20% 2) 5% 3) 0.5% 4) 0
 82. In a compound microscope, the focal len-gths of objective and eye-lenses are 1.2cm and 3cm respectively. If the object is put 1.25cm away from the objective lens and the final image is formed at infinity, the magnifying power of the microscope is
  సంయుక్త సూక్ష్మదర్శినిలో వస్తు కటకం, నేత్ర కటకాల నాభ్యాంతరం 1.2 సెం.మీ., 3 సెం.మీ. వస్తువును వస్తు కటకానికి ముందు 1.25 సెం.మీ. వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడింది. అయితే సంయుక్త సూక్ష్మదర్శిని ఆవర్థన సామర్థ్యం ఎంత?
  1) 150 2) 200 3) 250 4) 400
 83. అ fish, looking up through the water, sees the outside world contained in a circular horizon. If the refractive index of water is 4/3 and the fish is 12cm below the surface of water, the radius of the circle in centimetre is
  ఒక చేప నీటిలో నుంచి బయటకు చూస్తుంది. అది నీటి ఉపరితలం నుంచి 12 సెం.మీ. లోతులో ఉంది. అది చూడగలిగే వృత్త వ్యాసార్థం (సెం.మీ.లలో-నీటి వక్రీభవన గుణకం 4/3)
  
  1)   2) 
 
  3)   4) 
 84. Unpolarised light of intensity 32Wm–2 passes through three polarisers such that the transmission axis of the last polariser is crossed with the first. If the intensity of emerging light is 3Wm–2, what is the angle between the transmission axes of the first two polarisers ?
  కాంతి తీవ్రత 32గిఝృ2  గల అదృవిత కాంతి మూడు దృవణకారుల గుండా ప్రసరిస్తుంది. ప్రసరణ అక్షానికి చివరి దృవణకారి మొదటి దృవణకారికి లంబంగా ఉంటుంది. బహిర్గామి కాంతి తీవ్రత 3గిఝృ2 అయితే దృవ క్షానికి మొదటి రెండు దృవణకారుల మధ్య కోణం 
  1) 300 2) 450 3) 600 4) 900
 85. A nucleus with Z = 92 emits the following in a sequence a,b-,b-,a,a,a,a,a,b-,b-, a,b+,b+,a. The Z of the resultant nucleus is
  కేంద్రకం  = 92 కింద ఇచ్చిన శ్రేణిలో విఘటనం చెందింది. a, b-, b-, a, a, a, a, a, b-, b-, a, b+, b+, a అయితే ఫలిత కేంద్రం ో విలువ
  1) 74 2) 76 3) 78 4) 82
 86. In the following, which one of the diodes is reverse biased?
  ఇచ్చిన వాటిలో ఏ డయోడ్ తిరొబయాస్ కలదు
 
 87. Two metal plates having a potential difference of 800V are 0.02m apart horizontally. A particle of mass1.96´10-15 kg is suspended in equilibrium between the plates. If e is the elementry charge, then charge on the particle is
  800V పొటెన్షియల్ భేదం గల రెండు లోహపు పలకలు 0.02 మీ. దూరంలో ఉన్నాయి. ద్రవ్యరాశి 1.96 ప 1015 జుజ గల ఒక కణాన్ని రెండు పలకల మధ్య సమతాస్థితిలో వేలాడదీశారు. ్ఛ అనేది ప్రాథమిక అవేశం అయితే క ణం ఆవేశం
 1) e 2) 3e 3) 6e 4) 8e 
 88. Identify the GATE in the Figure.
  పటంలో ద్వారాన్ని (ఎఅఖీఉ) గుర్తించండి
 
  1) OR 2) EOR 3) NOR 4) NAND
 89. A charged particle of mass m and charge q is released from rest in an electric field of constant magnitude E. The kinetic energy of the particle after time t is
  నిశ్చలస్థితి నుంచి ద్రవ్యరాశి ఝ, ్ఞ ఆవేశం గల కణం విద్యుత్‌క్షేత్ర పరిమాణం ఉలో ఉంచినప్పుడు ్ట కాలం తర్వాత కణం గతిజశక్తి
 
  1)   2)  
  3)   4)  
 90. A charge + q is placed at each of the points x = x0, x = 3x0, x = 5x0, .........on the x-axis, and a charge –q is placed at each of the points x=2x0, x=4x0, x=6x0....... Here x0 is a positive constant. Take the electricpotential at a point due to a charge Q at a distance r from it to be Q/(4pe0r ). Then the potential at the origin due to the above system of charge is
  అక్షం మీద x = x0, x= 3x0, x = 5x0, ......... ప్రతి బిందువు వద్ద +్ఞఆవేశం ఉంచారు, x=2x0, x=4x0, x=6x0....... ప్రతి బిందువు వద్ద ఆవేశాన్ని అమర్చారు. ఖ ఆవేశంతో ట బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ Q/(4pe0r). ఆవేశ వ్యవస్థ కారణంగా మూల బిందువు వద్ద పొటెన్షియల్ ( అనేది ధన స్థిరాంకం)
 
  1) 0   2) 
 
  3) థీ 4)  
 91. A capacitor of capacitance 5mF is connected as shown in the Figure. The internal resistance of the cell is 0.5W.The amount of charge on the capacitor plates is
  పటంలో చూపినట్లు 5ఝఊ కెపాసిటర్‌ను వలయంలో కలిపారు. బ్యాటరీ అంతర్నిరోధం 0.5గి అయితే కెపాసిటర్ పలకల మీద ఆవేశం
 
  1) 0mC 2) 5mC 3) 10mC 4) 25mC
 92. A 3 volt battery with negligible internal resistance is connected in a circuit as shown in the figure. The current, I, in the circuit will be?
  విస్మరించదగిన అంతర్నిరోధం రెండు వస్తువులు గల మూడు వోల్టుల బ్యాటరీని పటంలో చూపిన విధంగా కలిపారు. అయితే వలయంలో ప్రవహించే విద్యుత్
 1) 1/3A 2) 1A 3) 1.5A 4) 2A
 93. The resistance of the series combination of two resistance is S. When they are joined in parallel, the total resistance is P. If S=nP, then the minimum possible value of n is
  రెండు నిరోధాలను శ్రేణిలో కలిపితే ఫలిత నిరోధం , వాటిని సమాంతరంగా కలిపితే ఫలిత నిరోధం ్క =nఅయితే  కనీస విలువ
  1) 4 2) 3 3) 2 4) 1
 94. In a metre bridge experiment, null point is obtained at 20cm from one end of the wire when resistance X is balanced against another resistance Y. If X<Y, then where will be the new position of the null point from the same end, if one decides to balance a resistance of 4X against Y?
  ఒక మీటర్ బ్రిడ్జ్‌లో గీ నిరోధానికి ఎదురుగా ్గ నిరోధం తులనం అయినప్పుడు సంతులన బిందువు ఒక చివర నుంచి 20 సెం.మీ. వచ్చింది. 4గీ నిరోధానికి ఎదురుగా ్గ ఉంచినప్పుడు అదే చివర నుంచి సంతులన పొడవు
  1) 50cm 2) 80cm 3) 40cm 4) 70cm
 95. A bar magnet of magnetic moment M1 is axially cut into two equal parts. If these two pieces are arranged perpendicular to each other, the resultant magnetic moment is M2, then the value of M1/M2 is
  క1 భ్రామకం కలిగిన అయస్కాంతాన్ని అక్షీయంగా రెండు సమభాగాలుగా విభజించి, ఆ రెండు భాగాలను పరస్పరం లంబంగా అమర్చితే భ్రామకం క2వస్తుంది. అయితే క1/క2 విలువ
  1) 1/2Ö2 2) 1 3) 1/Ö2 4) Ö2
 96. A small square loop of wire of side ‘l’ is placed inside a large square loop of side ‘L’ (L>>l). If the loops are coplanar and their centres coincide, the mutual induction of the system is directly proportional to:
  * భుజం గల తీగచుట్ట, ఔ* పొడవు ఉన్న చతురస్ర తీగ చుట్ట లోపల ఉంది. చుట్ట ఏకతలీయమై దాని కేంద్రం ఏకీభవించిన, వ్యవస్థ అన్యోన్య ప్రేరణ కింద వాటిలో దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది.
 
  1) L/l 2) l/L 3) L2/l 4) l2/L
 97. A magnetic needle lying parallel to a megnetic field requires W units of work to turn it through 600. The torque needed to maintain the needle in this position will be
  సమతాస్థితి నుంచి ఒక దండాయస్కాంతాన్ని ఒక అయస్కాంత క్షేత్రంలో  600 ద్వారా తిప్పుటకు చేయాల్సిన పని గి. దాన్ని అదే స్థానంలో పట్టుకొని ఉండటానికి అవసరమైన టార్కు
  1) 2గి 2)   3) గి 4) శీ3/2గి
 
 98. Two wire loops PQRSP formed by joining two semicircular wires of radii R1 and R2 carries a current I as shown in Figure. The magnitude of magnetic induction at centre C is
  పటంలో చూపినట్లు R1,R2 వ్యాసార్థాలు గల అర్ధ వృత్తాకారంలో మలచిన రెండు తీగలు ్కఖఖ్క. ఆ తీగ గుండా ఐ విద్యుత్ ప్రవహిస్తూంటే ఆ తీగల కేంద్రం ఇ వద్ద ఏర్పడే అయస్కాంత ప్రేరణ పరిమాణంలో
 
  1) 2) 
  3)   4) 
 99. In a circuit, 5 percent of total current passes through a galvanometer. If resistance of the galvanometer is G, then value of the shunt is
  ఒక వలయంలో గాల్వానామీటర్ గుండా ప్రవహించే విద్యుత్, మొత్తం విద్యుత్ ప్రవాహంలో 5శాతం  గాల్వానా మీటర్‌లో నిరోధం ఎ అయితే షంట్ విలువ
  1) 19ఎ 2) 20ఎ 3) ఎ/20 4) ఎ/19
 
 100. A generator produces a voltage that is given by V=240 sin 120 t volt, where time t is in second. The frequency and rms voltage are
  ఒక జనరేటర్ V =240 sin 120 t volt పొటెన్షియల్‌ను జనింప చేస్తుంది. కాలం ్ట సెకన్లలో అయితే టఝట వోల్టేజి, పౌనఃపున్యం విలువ
  1) 19Hz and 120volt
  2) 19Hz and 170 volt
  3) 60Hz and 240volt
  4) 754Hz and 170volt
 
 101.Given:X=(Gh/c3)1/2, where G, h and c are gravitational constant, Planck's constant and the velocity of light respectively. Dimensions of X are the same as those of
  1) mass 2) time 3) length 4) acceleration
  X=(Gh/c3)1/2V> ఇచ్చారు. ఎ,జి,ఛిలు వరుసగా గురుత్వ స్థిరాంకం, ప్లాంక్ స్థిరాంకం, కాంతి వేగం అయితే గీ మితి ఫార్ములా కింది వాటిలో దేనితో సమానం
  1) mass {దవ్యరాశి 2) time కాలం
  3) length పొడవు 4) acceleration  త్వరణం
 
 102. In an experiment, we measure quantities a,b and c. Then x is calculated from the formula, x=ab2/c3. The percentage errors in a,b,c are ±1%, ±3% and ±2% respectively. The percentage error in x can be
  ఒక ప్రయోగంలోa,b,c దోష శాతాలు వరుసగా ±1%, ±3%, ±2% అయితే  విలువను = ab2/c3 ఫార్ములా నుంచి కనుక్కొన్న లోని దోష శాతం
  1) నీ1% 2) నీ4% 3) 7% 4) నీ13%
 103. The coordinates of a moving particles at any time 't' are given by x= at3 and y= bt3. The speed of the particle at time 't' is given by
  గమనంలో ఉన్న కణం నిరుపకాలు ఏదైనా సమయం  ’్ట’ వద్ద ్ఠ= at3, y= bt3Vా ఇచ్చారు. కణం వేగం ’్ట’ కాలం వ ద్ద ఎంత
  1) 2) 
 
  3) 4) 
 104. Two balls are projected simultaneously with the same speed from the top of a tower, one vertically upwards and the other vertically downwards. They reach the ground in 9 second and 4 second respectively. The height of the tower is (Take g=10ms–2)
  ఒక గోపురం పై భాగం నుంచి రెండు బంతులను.. ఒక దాన్ని నిట్టనిలువుగా పైకి, మరొకదాన్ని నిట్టనిలువుగా కిందకు ప్రక్షిప్తం చేశారు. అవి నేలను చేరు సమయాలు వరుసగా 9 ట్ఛఛి., 4 ట్ఛఛి. అయితే గోపురం ఎత్తు (g=10ms–2)
  1) 100 2) 120 3) 180 4) 200
 
 105. A boat is moving with a velocity of  with respect to ground. The water in the river is moving with a velocity 
  with respect to ground. The relative velocity of boat with respect to water is
  పడవ వేగం భూమి దృష్ట్యా  నదిలో నీటి వేగం భూమి దృష్ట్యా . అయితే పడవ వేగం నీటి దృష్ట్యా ఎంత?
  1) 2) 
  3) 4) 
 
 106. Two masses m1=5kg and m2=4.8kg tied to a string are hanging over a light frictionless pulley. What is the acceleration of the masses when left free to move? (g=9.8m/s2)
  రెండు ద్రవ్యరాశులు ఝ1=5జుజ, ఝ2=4.8జుజ ఘర్షణ లేని కప్పీ మీదుగా తీగ సహాయంతో వేలాడదీశారు. అయితే ద్రవ్యరాశుల త్వరణం విలువను లెక్కించండి. (g=9.8m/s2)
 
  1) 0.2m/s2 2) 9.8m/s2 3) 5m/s2 4) 4.8m/s2
 107. A particle of mass 0.3kg is subjected to a force F = –kx with k=15Nm–1. What will be its initial acceleration if it is released from a point 20cm away from the origin ?
  F=–kx అనే బలం 0.3జుజ ద్రవ్యరాశి గల కణంపై ప్రయోగించారు. జు=15ూఝృ1 కణంను మూల బిందువు నుంచి 20ఛిఝ స్థానభ్రంశం చెందిస్తే కణం తొలి త్వరణాన్ని కనుక్కోండి?
  1) 10ms–2 2) 5ms–2
  3) 15ms–2 4) 3ms–2
 
 108. A smooth block is released at rest on a 450 incline and then slides a distance 'd'. The time taken to slide is 'n' times as much to slide on rough incline than on a smooth incline. The coefficient of friction is
  ఒక దిమ్మె క్షితిజ సమాంతర తలానికి 450 ఏటవాలు తలంపై స్వేచ్ఛగా ’ఛీ’దూరం జరిగింది. నునుపు తలం పై జారుటకు పట్టిన కాలం గరుకుతలంపై జారుటకు ’’ రెట్లు అయితే ఘర్షణ గుణకం విలువ ఎంత?
  1) 2) 
  3) 4) 
 
 109. Three particles A,B and C of equal mass, move with equal speed V along the medians of an equilateral triangle as shown in the figure. They collide at the centroid G of the triangle. After collision, A comes to rest and B retraces its path with speed v. What is the speed of C after collision?
  అ, ఆ, ఇ కణాలు సమాన ద్రవ్యరాశులు గలవి. గ వేగంతో సమబాహు త్రిభుజ మధ్యగత రేఖలపై పటంలో చూపిన విధంగా తిరుగుతున్నాయి. అవి కేంద్రా భాసం ఎ వద్ద అభిఘాతం చేశాయి. అభిఘాతం తదుపరి అ నిశ్చలస్థితికి వచ్చింది. ఆ అదే వేగం గతో అదే చలనంలో ఉంది. అభిఘాతం తర్వాత ఇ వేగం ఎంత?
  1) 0 2) గ/2 3) గ 4) 2గ
 
 110. A bomb of mass 16kg at rest explodes into two pieces of masses 4kg and 12kg. The velocity of the 12kg mass is 4ms–1. The kinetic energy of the other mass is
  16జుజ (ద్రవ్యరాశి గల) బాంబు 4జుజ, 12జుజ ముక్కలుగా పేలింది. 12జుజ గల ముక్క వేగం 4ms–1. అయితే వేరొక ముక్క గతిశక్తి ఎంత? 
  1) 0 2) V/2 3) V 4) 2V
 
 111. A wheel of radius 40cm rests against a step of height 20cm as shown in figure. If the mass of the wheel is 2kg, then the minimum horizontal force, applied perpendicular to the axle, required to make the wheel climb the step is
  ఒక చక్రం వ్యాసార్థం 40cm. ©°² 20cm ఎత్తు గల మెట్టుపై పటంలో చూపిన విధంగా ఉంచారు. చక్రం ద్రవ్యరాశి 2జుజ అయితే ఏ కనీస క్షితిజ సమాంతర బలం ఆ చక్రానికి లంబంగా అనువర్తింపజేస్తే, ఆ చక్రం ఆ మెట్టును చేరుతుందో కనుక్కోండి?
 
 
  1) 19.6´Ö3N 2) 19.6N
  3) 0 4) 20N
 112. Suppose the gravitational force varies inversely as the nth power of distance. Then the time period of a planet in circular orbit of radius R around the sun will be proportional to
  ఒక వేళ గురుత్వాకర్షణ బలం విలువ దూరం వ ఘాతానికి విలోమానుపాతంలో ఉంటే, సూర్యుని చుట్టూ ఖ వ్యాసార్థం గల కక్ష్యలో పరిభ్రమించే గ్రహం ఆవఆవర్తన కాలం దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది?
 
  1) 2) 3)   4) 
 113. A ball falling in a lake of depth 200m shows a decrease of 0.1% in its volume at the bottom. The bulk modulus of elasticity of the material of the ball is (Take g= 10ms2)
  200ఝలోతు గల సరస్సులోకి ఒక బంతి పడుతుం ది. అడుగుభాగానికి చేరేసరికి ఘనపరిమాణంలో తగ్గుదల 0.1 శాతం. అయితే బంతి స్థూల లేదా దృడ తా గుణకం విలువను లెక్కించండి? (g= 10ms)
 
  1) 109Nm–2 2) 2´109Nm–2 
  3) 3´109Nm–2 4) 4 ´109Nm–2
 
 114. A large number of droples, each of radius a, coalesce to form a bigger drop of radius b. Assume that the energy released in the process is converted into the kinetic energy of the drop. The velocity of the drop is (s = surface tension, r= density)
 అనేక నీటి బిందువులు వ్యాసార్థం ్చ గలవి. ఒక పెద్ద వ్యాసార్థం ఛ గా ఏకమైనవి. బిందువులు కలవడంలో విడుదలైన శక్తి ఆ బిందువు గతిశక్తిగా మారింది. ఆ బిందువు వేగం ఎంత? (ట = ద్రవం తలతన్యత, ట= సాంద్రత)
 
  1) 2) 
  3) 4) 
 
 115. During an adiabatic process, the pressure of a gas is found to be proportional to the cube of its absolute temperature. The ratio Cp/Cv for the gas is
  స్థిరోష్ణక ప్రక్రియలో ఒక వాయువు పీడనం పరమోష్ణోగ్రత ఘనానికి అనులోమానుపాతంలో ఉంది. ఆ వాయువు ఇఞ/ఇఠి విలువ ఎంత?
  1) 3/2 2) 4/3 3) 2 4) 5/3
 
 116. Wires A and B have identical lengths and have circular cross-sections. The radius of A is twice the radius of B i.e., RA=2RB. For a given temperature difference between the two ends, both wires conduct heat at the same rate. The relation between the thermal conductivities is given by
  అ,ఆ తీగల పొడవు సమానం, వృత్తాకార మధ్యచ్ఛేద వైశాల్యాలను కలిగి ఉన్నాయి. అ తీగ వ్యాసార్థం ఆ తీగకు రెట్టింపు (ఖఅ=2ఖఆ). ఆ రెండు తీగల చివరల వద్ద ఒకే ఉష్ణోగ్రతా భేదాన్ని అనువర్తింపజేస్తే వాటి గుండా ఒకే విధంగా ఉష్ణం ప్రవహిస్తుంది. వాటి ఉష్ణవహన గుణకాల మధ్య సంబంధం?
 
  1) KA = 4KB 2) KA = 2KB 
  3) KA = KB/2 4) KA = KB/4
 117. A sphere made of iron is rotating about its diameter as axis. a=1´10-5 0C-1. If the temperature rises by 1000C, the percentage increase in its moment of inertia is
  ఇనుముతో నిర్మితమైన గోళం దాని వ్యాసం పరంగా భ్రమణం చేస్తుంది. ్చ=1ప105 0ఇ1 దాని ఉష్ణోగ్రతను 1000ఇకు పెంచితే జడత్వ భ్రామకంలో మార్పు శాతం ఎంత?
  1) 0.1% 2) 0.2%
  3) 0.5% 4) 0.002%
 
 118. The temperature of equal masses of three different liquids A, B and C are 120C, 190C and 280C respectively. The temperature when A and B are mixed is 160C and when B and C are mixed is 230C. The temperature when A and C are mixed is
  వేర్వేరు ద్రవ్యరాశుల గల అ, ఆ, ఇ మూడు ద్రవాల ఉష్ణోగ్రతలు వరుసగా 120ఇ, 190ఇ ,280ఇ . అ,ఆ ధ్రవాలను కలిపినప్పుడు ఫలిత ఉష్ణోగ్రత 160ఇ. ఆ, ఇ ధ్రవాలను కలిపినప్పుడు ఫలిత ఉష్ణోగ్రత 230ఇ. అ,ఇ ద్రవాలను కలిపితే ఫలిత ఉష్ణోగ్రత ఎంత?
  1) 18.20ఇ 2) 20.30ఇ 3) 22.20ఇ 4) 24.20ఇ
 
 119. A grid iron pendulum consists of 5 iron rods and 4 brass rods. What will be the length of each brass rod if the length of each iron rod is 1m? 
  ( aFe=12´10–6C, abrass=20 ´10–6C ) 
  ఇనుప లోలక సముదాయంలో 5 ఇనుప లోలకాలు, 4 ఇత్తడి లోలకాలు ఉన్నాయి. ప్రతి ఇనుప లోలకం పొడ వు 1 మీ. అయితే ప్రతి ఇత్తడి లోలకం పొడవెంత? 
  ( aFe=12´10–6C, abrass=20 ´10–6C ) 
  1) 0.7m 2) 0.8m 3) 0.9m 4) 1.0m
 120. If one mole of a monoatomic gas (g=5/3)is mixed with one mole of a diatomic gas (g=7/5), the value of g for the mixture is
  ఒక మోల్ ఏక పరమాణుక  వాయువు (జ=5/3)ను ఒక మోల్ ద్విపరమాణుక వాయువు (జ=7/5)తో కలిపారు. ఆ మిశ్రమం జ విలువ ఎంత?
  1)1.40 2)1.50 3)1.53 4)3.07
 
 ఇఏఉకఐఖీఖ్గ
 
 121. CH3COOC2H5 on hydrolysis gives 'X' and 'Y'. On decarboxylation with sodalime 'X' gives methane. The functional isomer of 'Y' is
  CH3COOC2H5ను జల విశ్లేషణ  చేస్తే  ’ 'X', 'Y' ఏర్పడతాయి.  గీను సోడాలైమ్‌తో డీ కార్బాక్సీకరణం చేస్తే  మీథేన్ వస్తుంది. ’y’ ప్రమేయ సాదృశ్యం ఏది?
  1) C2H5OH 2) CH3COOH 
3) C2H5OC2H5 4) CH3OCH3
 
 122. The hardness of water is only due to Ca(HCO3)2. Degree of hardness is equal to 200ppm. The mass of Ca(OH)2 needed to precipitate all the Ca(HCO3)2 present in 1kg of such water is
  నీటికి కాఠిన్యత Ca(HCO3)2వల్ల కలిగిన దాని కాఠిన్యత తీవ్రత 200pm. ఒక కిలోగ్రాము నీటిలో ఉన్న మొత్తం Ca(HCO3)2అవక్షేపించడానికి అవసరమైన Ca(OH)2భారం?
  1) 0.074g 2) 74g 3) 0.148g 4) 0.074g
 
 123. The TLV values of four pollutants A, B, C and D are 9ppm, 10ppm, 500ppm and 5ppm respectively. The most toxic among them is
  నాలుగు కాలుష్య కారకాలు A,B,C,ఈ. వాటి ఖీఔగ విలువలు వరుసగా  9ppm, 10ppm, 500ppm, 5ppm. వీటిలో అత్యంత విషపూరితమైంది?
  1) A 2) B 3) C 4) D
 
 124. The correct IUPAC name of [Co(NH3)4(H2O)2Cl3] 
  [Co(NH3)4(H2O)2Cl3] IUPAC పేరు
  1) diaqua tetra ammine cobalt (IV) chloride
  డై ఆక్వా టెట్రా అమ్మీన్ కోబాల్ట్ (ఐగ) క్లోరైడ్
  2) tetra ammine diaqua cobalt (ఐఐఐ) chloride
  టెట్రా అమ్మీన్ డై ఆక్వా కోబాల్ట్ (ఐఐఐ) క్లోరైడ్
  3) tetra ammine diaqua cobaltate (I) chloride
  టెట్రా అమ్మీన్ డై ఆక్వా కోబాల్టేట్ (ఐ) క్లోరైడ్
  4) diaqua tetra ammine cobalt (II) trichloride
  డై ఆక్వా టెట్రా అమ్మీన్ కోబాల్ట్ (ఐఐ) టైక్లోరైడ్
 
 125. A molecule XY2 contains two sigma bonds, two pi bonds and one lone pair of electrons. The arrangement of lone pairs as well as bond pairs is
  XY2 అణువు  రెండు ట బంధాలను, రెండు ఞ బంధా లను, ఒక జత ఒంటరి ఎలక్ట్రాన్‌ను కలిగి ఉంది. ఒంటరి ఎలక్ట్రాన్ జంట బంధగత ఎలక్ట్రాన్ జంటల అమరిక
  1) Linear రేఖీయం
  2) Trigonal planar సమతల త్రికోణీయం
  3) Pyramidal పిరమిడల్
  4) Tetrahedral టెట్రా హైడ్రల్
 
 126. A gas 'X' diffuses four times faster than SO2 under indentical conditions. The volume (in L) at STP occupied by 1.6g of 'X' is
  సమాన పరిస్థితుల వద్ద ’గీ’ అనే వాయువు 2 వాయువు కంటే నాలుగు రెట్లు ఎక్కువ వేగంగా వ్యాపనం చెందింది. 1.6 గ్రాముల ’గీ’ వాయువు ఖ్కీ వద్ద ఆక్రమించే ఘనపరిమాణం 
  1) 8.96 2) 6.72 3) 4.48 4) 3.32
 
 127. Alloys are used in
  మిశ్రమ లోహాలను దేనిలో ఉపయోగిస్తారు?
  1) Nuclear engineering
  న్యూక్లియర్ ఇంజనీరింగ్ 
  2) Dental filling
  దంతాలను పూడ్చుటకు
  3) Manufacture of magnetic materials
  అయస్కాంత పదార్థాల తయారీ
  4) అ పైవన్నీ
 
 128. Borax glass is a mixture of
  బోరాక్స్ గ్లాస్ అనేది కింది వాటిలో దేని మిశ్రమం
  1) NaBO2+B2O3 2) Na2B4O7+B2O3 
  3) H2B4O7+B2O3
  4) Na2B4O7.10H2O+B2O3
 129. The configuration of chiral carbon is given as
  అసౌష్టవ (chira) కార్బన్ విన్యాసం
 
  1) D,S 2) D,R 3) L,R 4) L,S
 130. The solubility product of Ag2CrO4 is 3.2´10-11M3. Then the concentration of 
  CrO4-2 in that solution is.....M
  Ag2CrO4 ద్రావణీయత లబ్దం 3.2ప1011క3 ఇటై42 ఆయాన్ గాఢత ఆ జల ద్రావణంలో మొలారిటీలలో
  1) 2ప104 2) 8ప104
  3) 8ప108 4) 16ప104
 
 131. The rates of a reaction at different times are given below
  వివిధ కాలాల వద్ద చర్య రేట్లు కింది విధంగా ఉన్నాయి.
  Time (min) Rate
  0 2.8´10-2
10 2.8´10-2
20 2.8´10-2
30 2.79´10-2
 
  The order of reaction is
  అయితే చర్య క్రమాంకం
  1) 2nd order ద్వితీయ క్రమాంకం
  2) Zero order  శూన్య క్రమాంకం
  3) 3rd order తృతీయ క్రమాంకం
  4) 1st order ప్రథమ క్రమాంకం
 132. Birth control pills essentially contain
  గర్భ నిరోధక మాత్రలు ముఖ్యంగా కలిగి ఉండేది
  1) Prontosil 2) Bithionol
  3) Synthetic estrogen
  4) Terpineol
  1) ప్రాంటోజిల్ 2) బైథనాయిల్
  3) సింథటిక్ ఈస్ట్రోజెన్ 4) టెర్పైనల్
 133. The standard electrode potentials for four half–reactions are given below
  నాలుగు అర్ధ చర్యల ప్రామాణిక ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విలువ కింద ఇచ్చారు.
 a) A2++2e-®A,E0= -2.4V 
b) B2++2e-®B,E0= -0.77V
c) C++e- ®C,E0= +0.80V
d) C++e- ®C,E0= +0.33V
 
key
1) 2; 2) 1; 3) 4; 4) 3; 5) 2;
6) 4; 7) 3; 8) 3; 9) 1; 10) 4;
11) 1; 12) 1; 13) 4; 14) 2; 15) 3;
16) 4; 17) 2; 18) 1; 19) 4; 20) 4;
21) 3; 22) 4; 23) 2; 24) 4; 25) 2;
26) 1; 27) 4; 28) 4; 29) 3; 30) 3;
31) 3; 32) 2; 33) 1; 34) 2; 35) 2;
36) 4; 37) 1; 38) 3; 39) 3; 40) 1;
41) 3; 42) 4; 43) 1; 44) 4; 45) 2;
46) 1; 47) 4; 48) 2; 49) 2; 50) 1;
51) 4; 52) 1; 53) 4; 54) 1; 55) 4;
56) 2; 57) 3; 58) 2; 59) 3; 60) 2;
61) 2; 62) 3; 63) 4; 64) 4; 65) 2;
66) 3; 67) 3; 68) 4; 69) 1; 70) 3;
71) 4; 72) 1; 73) 4; 74) 2; 75) 3;
76) 3; 77) 3; 78) 4; 79) 2; 80) 2;
81) 1; 82) 2; 83) 3; 84) 1; 85) 3;
86) 2; 87) 2; 88) 2; 89) 2; 90) 4;
91) 3; 92) 3; 93) 1; 94) 1; 95) 4;
96) 4; 97) 2; 98) 2; 99) 4; 100) 2;
101) 4; 102) 4; 103) 3; 104) 3; 105) 1;
106) 1; 107) 1; 108) 4; 109) 2; 110) 4;
111) 1; 112) 1; 113) 2; 114) 4; 115) 2;
116) 4; 117) 2; 118) 2; 119) 3; 120) 2;
121) 4; 122) 3; 123) 4; 124) 2; 125) 2;
126) 1; 127) 4; 128) 1; 129) 2; 130) 1;
131) 2; 132) 3; 133) 3; 134) 3; 135) 2;
136) 3; 137) 3; 138) 1; 139) 2; 140) 3;
141) 4; 142) 1; 143) 1; 144) 1; 145) 2;
146) 3; 147) 3; 148) 1; 149) 2; 150) 1;
151) 3; 152) 2; 153) 1; 154) 1; 155) 4;
156) 4; 157) 1; 158) 2; 159) 3; 160) 4
 

Advertisement
Advertisement