లాసెట్ ఫలితాల విడుదల | Sakshi
Sakshi News home page

లాసెట్ ఫలితాల విడుదల

Published Sat, Jun 21 2014 4:29 PM

LAWSET results released

తిరుపతి: లా ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఎస్వీ యూనివర్సిటీలో లాసెట్ ఫలితాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలన్నీ ఒకే గొడుగు కింద ఉంటాయని చెప్పారు. తిరుపతిలో ఐఐటీ, ఐటీఐఆర్‌, కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement