మాదిరి ప్రశ్నలు | Sakshi
Sakshi News home page

మాదిరి ప్రశ్నలు

Published Tue, Sep 24 2013 10:42 PM

model questions


 1.    మహ్మద్ ఘోరీని మౌంట్ అబూ యుద్ధంలో ఓడించిన రాజు?
     1) మొదటి భీమ   2) రెండో మూలరాజ
     3) నాలుగో విగ్రహరాజు
     4) మూడో పృథ్వీరాజు
 
 2.    గుజరాత్‌పై జరిగిన ఇల్‌టుట్‌మిష్ దాడిని తిప్పికొట్టిన రాజు?
       1) రెండో భీమ     2) మొదటి భీమ
     3) మొదటి నాగభట 4) రెండో నాగభట
 
 3.    మౌంట్ అబూలోని విమల దేవాలయ నిర్మాతలు?
     1) చౌహాన్‌లు     2) సోలంకీలు
     3) పరమారులు    4) గహద్వాలులు
 
 4.    సోలంకీలు నిర్మించిన సూర్య దేవాలయం ఎక్కడ ఉంది?
     1) మార్తాండ్    2) కోణార్‌‌క
     3) మధుర    4) బరోడా
 
 5.    గజనీ మహ్మద్ ధ్వంసం చేసిన సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మించినవారు?
     1) రెండో భీమ   2) రెండో మూలరాజు
     3) విగ్రహరాజు  4) సామంతరాజు
 
 6.    అజ్మీర్ నగర నిర్మాత?
     1) నాలుగో విగ్రహరాజు    
     2) మొదటి అజయరాజు
     3) రెండో అజయరాజు
     4) మూడో పృథ్వీరాజు
 
 7.    హరికేళి నాటకం అనే గ్రంథంలోని వాఖ్యలను గోడలపై కలిగి ఉన్న కట్టడం?
     1) అరై దిన్‌కా జోప్రామసీద్
     2) కువ్వాతుల్ ఇస్లామ్ మసీద్
     3) అజ్మీర్‌లోని సరస్వతీ మందిరం
     4) చిత్తోర్ కీర్తి స్తంభం
 
 8.    కవిబాంధవ అనే బిరుదు కలిగిన రాజు?
     1) మూడో పృథ్వీరాజు
     2) నాలుగో విగ్రహరాజు
     3) కుమార పాల     
     4) జయసింహ సిద్ధరాజు
 
 9.    ముస్లిం చరిత్రకారులు... రామ్‌పితూర అని ఎవరిని పిలిచారు?
     1) రాణా ప్రతాప్‌సింగ్
     2) రాణా సంగ్రామ్‌సింగ్
     3) మూడో పృథ్వీరాజు    
     4) గహద్వాల జయచంద్ర
 
 10.    మూడో పృథ్వీరాజు ఆస్థానంలోని ప్రముఖ కవులు?
     1) విద్యాపతి, జనార్దన     
     2) జనార్దన, విశ్వరూప
     3) విశ్వరూప, జయనాక, పద్మనాభ
     4) పై అందరూ
 
 11.    రాణి సంయుక్తతో మూడో పృథ్వీరాజు ప్రేమాయణం గురించి రాసిన ‘పృథ్వీ రాజ రాసో‘’ అనే గ్రంథ రచయిత?
     1) చాంద్ బర్దాయ్
     2) మాలిక్ మహ్మద్ జయసీ
     3) జయనాక    4) అల్ బెరూనీ
 
 12.    ఢిల్లీని నిర్మించిన తోమార్ రాజు?
     1) వజ్రపాలుడు    
     2) అనంగపాలుడు    
     3) వస్తుపాలుడు    4) తేజపాలుడు
 
 13.    ‘నవ సాహసాంక చరితం’ అనే గ్రంథాన్ని రచించిన సంస్కృత కవి?
     1) పద్మగుప్త    2) పద్మసాంభవ
     3) ధనంజయ    4) జోనరాజ
 
 14. చౌహాన్‌ల ఆగర్భ శత్రువులు?
     1) చాందేలులు    2) గహద్వాలులు
     3) సోలంకీలు    4) ప్రతీహారులు
 
 15.    జ్ఞాన్‌పీఠ్ అవార్‌‌డలోని వాగ్దేవి ప్రతిమతో సంబంధం ఉన్న రాజు?
     1) పరమార భోజుడు
     2) చాందేల విద్యాధరుడు
     3) చాళుక్య జయసింహుడు
     4) మూడో పృథ్వీరాజు
 
 16.    సోమనాథ్ దేవాలయాన్ని ఏ దేవుడికి అంకితమిచ్చారు?
     1) సూర్యుడు    2) గణేశుడు
     3) కార్తికేయుడు    4) శివుడు
 
 17.    శపథ లక్ష దేశమని ఎవరి రాజ్యానికి పేరు?
     1) చాందేలులు    2) గహద్వాలులు
     3) పరమారులు    4) చౌహాన్‌లు
 
 సమాధానాలు
 1)  2;    2)   1;  3) 2;   4)  3;  5)  1;     6)  3;    7)   1;  8) 2;   9)  3;  10) 4;    11) 1;  12) 2;  13)1;  14) 2;  15) 1;  
 16) 4;  17) 4;   
 

Advertisement

తప్పక చదవండి

Advertisement