►{పపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న దంపతుల్లో 19 శాతం మంది ఇంటర్నెట్ ద్వారా పరిచయమైన వాళ్లేనట!
► {పస్తుతం ఇంటర్నెట్లో అందరూ మొజిల్లా ఫైర్ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఉపయోగిస్తున్నారు. కానీ వీటన్నింటి కంటే ముందే మొసైక్ అనే వెబ్ బ్రౌజర్ ఉండేది. అది 1993 నుంచి 1997 వరకు వాడుకలో ఉంది.
► మొదటి అయిదేళ్లలోనే ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 5 కోట్లకు చేరింది. గతంలో ఆ సంఖ్యను చేరడానికి టీవీకి 13 ఏళ్లు పట్టింది.
►ఇంటర్నెట్ యూజర్లు ఒక్క నిమిషానికి పంపగల ఇ-మెయిళ్లు 204 కోట్లు.
►1993 వరకు వరల్డ్ వైడ్ వెబ్ లో కేవలం 623 వెబ్సైట్లు మాత్రమే ఉన్నాయి.
►ఒక్కరోజు ఇంటర్నెట్ ఆగిపోతే 19,600కోట్ల ఇ-మెయిల్స్, 300కోట్ల గూగుల్ సెర్చులు వెయిటింగ్లో ఉండాల్సిందే.
►{పస్తుతం జనాలను బిజీగా చేసిన ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కులు గత అయిదేళ్ల నుంచే బాగా ప్రాచుర్యం పొందాయి.
►ఇంటర్నెట్లో ఆన్లైన్ డేటింగ్ చేసేవాళ్లు ఏడాదికి సుమారు 243 డాలర్లు ఖర్చు చేస్తారట!
►జీమెయిల్ అకౌంట్ ఓపెన్ అయ్యేందుకు పట్టిన అతి తక్కువ సమయంలో ఇప్పటి వరకు ఉన్న రికార్డు 1.16 సెకన్లు.
►గూగుల్ యాడ్ వర్డ్స్ ప్రకటనల్లో అత్యంత ఖరీదైన పదం ‘ఇన్సూరెన్స్’.
►ఫేస్బుక్ కో-ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడీ నెం ‘4’.
మీకు తెలుసా..?
Published Mon, Oct 5 2015 12:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement