నన్నడగొద్దు ప్లీజ్‌ 

25 Feb, 2019 00:29 IST|Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సార్‌! నా స్నేహితుడు నాకు చాలా పెద్ద ద్రోహం చేశాడు. నేను ప్రేమించిన అమ్మాయిని తనూ ప్రేమించి పెళ్లి కూడా చేసేసుకున్నాడు. ఆ అమ్మాయికి, నాకు మధ్య కావాలనే గొడవ పుట్టించి విడదీసాడు. ఆ విషయం తనకి తెలియక వాడినే నమ్మింది. చివరికి ఇద్దరూ కలిసి నన్ను బకరా చేశారు. చచ్చిపోవాలనిపిస్తోంది. కానీ నా కన్నవాళ్ల కోసం ఆలోచిస్తున్నాను. వాళ్లిద్దరినీ నేను నా జీవితంలో క్షమించలేను. ప్లీజ్‌ సార్‌ ఏదైనా సలహా ఇచ్చి వాళ్లని పూర్తిగా మరచిపోయేలా చెయ్యండి ప్లీజ్‌! హెల్ప్‌ మీ సార్‌! – చిన్ను
నవ్వరా బంగారం...! ఆకాశం కంపించేలా నవ్వరా...!! భూమి అదిరేలా నవ్వరా...!! ‘పిచ్చోడనుకుంటారేమో సార్‌...!? అమ్మాయి హ్యాండ్‌ ఇచ్చిందని స్క్రూ లూజ్‌ అయ్యిందనుకుంటారేమో సార్‌!?
ఫ్రెండ్‌ లవ్వును బెండ్‌ చేశాడని భరించలేక బుర్ర కిర్రుమన్నదేమో అనుకుంటారు సార్‌!? ఆల్‌రెడీ అందరూ ఢోకా ఇచ్చి చిన్నూ లైఫ్‌తో ఆడుకున్నారు... మీరు కూడా పిచ్చోడిని చేసి ఆడుకుంటారేంటి సార్‌!?!’ అలా కాదు నీలూ...! ‘ఇంకెలా సార్‌? అమ్మాయి ఛీ కొట్టింది.. ఇప్పుడు అదర్స్‌ కూడా ఛీ కొడతారు కదా సార్‌?!’ కాదు నీలూ! వాళ్లిద్దరూ కుళ్లుకుంటారు.

చిన్నూ నవ్వుకు కుళ్లీ కుళ్లీ కుళ్లిపోతారు నీలూ! ‘అబ్బా..! సూపర్‌ సార్‌..!! చిన్నూ హ్యాపీగా ఉన్నాడని వాళ్లకు తెలిస్తే భలే ఉంటుంది సార్‌..! వాళ్లకు పిచ్చెక్కుతుంది సార్‌.. భరించలేరు సార్‌.. అవును సార్‌.. చిన్నూ అలాగే కాన్ఫిడెంట్‌గా సాగిపోవాలి సార్‌..! హ్యాండ్‌ ఇచ్చిన వాళ్లకు బ్యాండ్‌ పడుతుంది సార్‌!’ అని నవ్వింది నీలూ.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
lovedoctorram@sakshi.com

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

మేనత్త పోలిక చిక్కింది

ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం

టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...!

వినియోగదారుల అక్కయ్య

‘జర్నలిస్ట్‌ కావాలనుకున్నా’

సోపు.. షాంపూ.. షవర్‌ జెల్‌..అన్నీ ఇంట్లోనే!

హెచ్ఐవీకి మందు దొరికింది!

అర్బన్‌ నోస్టాల్జిస్ట్‌లు

పరిసరాలను ముంచెత్తేసిన పెళ్లి!

ఆ గర్భిణి... కళ్లలో మెదిలేది..

వెయిట్‌ లిఫ్టింగ్‌తో గుండెకు మేలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌