నేత కాంతులు

2 Nov, 2018 00:18 IST|Sakshi

ఫ్యాషన్‌

సౌందర్యానికి మించిన దీపం లేదు.అందమైన ఆహార్యానికి మించిన కళ లేదు.పండగ వేళ ఇంట్లో కాంతి పూలు పూయాలి.నేత వస్త్రాలతో వెలుగులు చిందించాలి.ఈ దీపావళిని చేనేతమయం చేయండి.అందంతో పాటు  రక్షణ కూడా పొందండి.

►ఇక్కత్‌ కాటన్, ప్లెయిన్‌ కాటన్‌ ఆఫ్‌ అండ్‌ ఆఫ్‌ శారీగా డిజైన్‌ చేసుకోవచ్చు. దీనికి మోడ్రన్‌ లుక్‌ రావడానికి స్లీవ్‌లెస్‌ క్రాప్‌టాప్‌ ధరించాలి.

►బెంగాలీ కాటన్‌ శారీస్‌కు కడ్డీ బార్డర్స్‌ వస్తుంటాయి. ఇవి పండగ వేళ దీప కళతో పోటీ పడుతుంటాయి.  

►కాటన్‌ సిల్క్‌ శారీ ఇది. ‘కాటన్‌ చీరలు ఎలా కట్టుకున్నా బొద్దుగా కనిపిస్తాం, కుచ్చిళ్లు సరిగ్గా ఉండవు’ అని పెదవి విరిచేవారికి కాటన్‌ సిల్క్‌ మిక్స్‌తో వచ్చిన చీరలు, డ్రెస్సులను ఎంపిక చేసుకోవచ్చు. ఆధునిక పద్ధతుల్లో కట్టుకుంటే స్టైలిష్‌గా కనిపిస్తారు. 

►చీరకట్టుకోలేం అని డ్రెస్సుల వైపు చూసే నవతరం అమ్మాయిలు పండగ వేళ కళకళలాడుతూ ఉండాలంటే.. పాత పట్టు చీరను లాంగ్‌ గౌన్‌గానూ, ఫ్లోర్‌ లెంగ్త్‌ అనార్కలీగానూ మార్చేయవచ్చు. ఇలా అందంగా ధరించవచ్చు. 

►టీనేజర్స్‌ ముచ్చటపడి కోరుకునే చీరకట్టు. కాటన్‌ శారీస్‌తో ఇలా మోడ్రన్‌ లుక్‌తో వెలిగిపోవచ్చు. 

► బీజ్‌ కాటన్‌ చీరలు బూడిద,  పసుపు రంగుల కాంబినేషన్‌తో ఉంటాయి. పండగకు కళను  వెయ్యింతలు చేస్తాయి.

►ఖాదీ కాటన్‌ చీరలనువయోవృద్ధులు కట్టుకుంటారు అనిపెదవి విరిచే అమ్మాయిలు లేటెస్ట్‌ బ్లౌజ్‌ డిజైన్లతో ఇలాఆకర్షణీయంగా రెడీ అవ్వచ్చు. 
– కీర్తికా గుప్తా డిజైనర్‌
నిర్వహణ ఎన్‌.ఆర్‌. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

మేనత్త పోలిక చిక్కింది

ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం

టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...!

వినియోగదారుల అక్కయ్య

‘జర్నలిస్ట్‌ కావాలనుకున్నా’

సోపు.. షాంపూ.. షవర్‌ జెల్‌..అన్నీ ఇంట్లోనే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!