శరవేగంగా నాట్లేసేశారు... | Sakshi
Sakshi News home page

శరవేగంగా నాట్లేసేశారు...

Published Tue, Mar 22 2016 11:19 PM

శరవేగంగా నాట్లేసేశారు... - Sakshi

తిక్క  లెక్క

దాదాపు ఐదెకరాల పొలంలో నాట్లేయాలంటే ఒక రోజంతా సరిపోదు. బాగా మందీ మార్బలం రంగంలోకి దిగి ఎంత హడావుడిగా పనిచేసినా దాదాపు ఒక పూట పట్టేస్తుంది. తైవాన్ రైతులు మాత్రం ఏకంగా 16 నిమిషాల 20 సెకండ్లలోనే 5.1 ఎకరాల పొలంలో వరి నాట్లు వేయడం పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అంతేనా..! గిన్నెస్ రికార్డుల్లోనూ చోటు దక్కించుకున్నారు.

 

 

Advertisement
Advertisement