ఆ నేడు సెప్టెంబర్ 7, 1979 | Sakshi
Sakshi News home page

ఆ నేడు సెప్టెంబర్ 7, 1979

Published Mon, Sep 7 2015 12:05 AM

ఆ  నేడు  సెప్టెంబర్ 7, 1979

ప్రసారాలు ప్రారంభం!
 
టీవీలో స్పోర్ట్స్ చూసేవాళ్ల ఫ్యావరేట్ చానెల్ ఇ.ఎస్.పి.ఎన్. (ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ స్పోర్ట్స్ ప్రోగ్రామింగ్ నెట్‌వర్క్). ఈ కేబుల్ నెట్‌వర్క్ ప్రసారాలు ప్రారంభమైన రోజు ఇది. ఇ.ఎస్.పి.ఎన్. అమెరికాలో ఉంది.

దీని ప్రధాన భాగస్వామి వాల్ట్ డిస్నీకంపెనీ. ఇ.ఎస్.పి.ఎన్. ప్రస్తుత అధ్యక్షుడు జాన్ స్కిప్పర్. ప్రధాన కేంద్రకార్యాలయాలు బ్రిస్టల్, కనెక్టికట్‌లలో ఉన్నాయి.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement