కెమిస్ట్రీ.. అదుర్స్! | Sakshi
Sakshi News home page

కెమిస్ట్రీ.. అదుర్స్!

Published Thu, Dec 4 2014 10:51 PM

కెమిస్ట్రీ.. అదుర్స్!

వరుస హిట్స్‌తో ఊపు మీదున్న కుర్ర హీరో వరుణ్‌ధావన్ ఆన్‌స్క్రీన్ ‘కెమిస్ట్రీ’ తెగ పండిస్తున్నాడట. రీసెంట్‌గా శ్రీరామ్ రాఘవన్ ‘బాదల్‌పూర్’ చిత్రంలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్న వరుణ్... ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్నాడట. వీరిలో సీనియర్ నటి దివ్యాదత్త్తాతో చేసిన లిప్‌లాక్ సీన్‌లో కుర్రాడు లీనమైపోయాడట. మొదటి టేక్ పెద్దగా వర్కవుట్ కాకపోయినా... నాలుగైదు టేకులు తిన్నాక ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ ఆటోమేటిక్‌గా నేచురల్‌గా అలా అలా కుదిరిపోయిందనేది ఓ ఆంగ్ల పత్రిక కథనం. సో... గెట్ రెడీ టు సూపర్ స్మూ...చ్..!

Advertisement
Advertisement