కామిక్ ఎక్స్‌ప్రెస్ | Sakshi
Sakshi News home page

కామిక్ ఎక్స్‌ప్రెస్

Published Sun, Oct 12 2014 3:13 AM

కామిక్ ఎక్స్‌ప్రెస్

చిన్నారులకు గిలిగింతలు పెట్టి... కావల్సినంత ఫన్ ఇస్తోంది మాదాపూర్ హైటెక్స్‌లో జరుగుతున్న కామికాన్. భూత.. ప్రేత.. పిశాచాల్లా గెటప్‌లు... కామిక్ హీరోల పోస్టర్‌లు... బొమ్మల వంటి షాపింగ్‌లు... మొత్తానికి నగరవాసులకు వీకెండ్‌లో ఓ సరికొత్త అనుభూతిని అందిస్తోంది. మూడు రోజుల ఈ కామికాన్‌లో రెండో రోజైన శనివారం చిన్నారులతో పాటు యువత కూడా తెగ ఎంజాయ్ చేసింది. తమ మనసు దోచిన క్యారెక్టర్లతో ముచ్చటగా ఫొటోలు దిగారు. చిత్రవిచిత్రంగా కామికాన్ వేషాలు వేసుకొచ్చిన
 వారికి నిర్వాహకులు పోటీలు పెట్టి ప్రోత్సహించారు.
  -మాదాపూర్

Advertisement
Advertisement