గ్రహం అనుగ్రహం | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Published Tue, Apr 21 2015 1:17 AM

Graham Anugraham

శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి శు.తదియ రా.7.46 వరకు నక్షత్రం కృత్తిక ప.2.32 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం ..లేదు, దుర్ముహూర్తం ఉ.8.14 నుంచి 9.04 వరకు తదుపరి రా.10.50 నుంచి 11.40 వరకు అమృతఘడియలు ప.12.11 నుంచి 1.46 వరకు
 
సూర్యోదయం    : 5.44
సూర్యాస్తమయం:     6.13
రాహుకాలం: ప.3.00
నుంచి 4.30 వరకు యమగండం:
ఉ.9.00 నుంచి 10.30 వరకు అక్షయ తృతీయ
 
భవిష్యం
 
మేషం: పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

 వృషభం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

 మిథునం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ైదె వదర్శనాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

కర్కాటకం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

 సింహం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

 కన్య: బంధువులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల: మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
 
వృశ్చికం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు.  బంధువులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

ధనుస్సు: కార్యజయం. శుభవార్తలు అందుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మకరం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు మార్పులు.

కుంభం: ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
 
మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్తహోదాలు.

 - సింహంభట్ల సుబ్బారావు
 
 

Advertisement
Advertisement