ఆయనకు 49, ఆమెకు 21 | Sakshi
Sakshi News home page

ఆయనకు 49, ఆమెకు 21

Published Sun, Jan 18 2015 3:07 PM

ఆయనకు 49, ఆమెకు 21

వింత ప్రపంచం
తనకన్నా బాగా ఎక్కువ వయసుగల అమ్మాయిని పెళ్ళి చేసుకోవడాన్ని ఇంగ్లిష్‌లో ‘క్రేడిల్ రాబర్’ అంటారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ గ్రోవర్ క్లీవ్‌లేండ్‌కి ‘క్రేడిల్ రాబర్’ అనే పేరుంది. తన భాగస్వామి అయిన లాయర్ కూతురు ఫ్రాన్సెస్ ఫాస్లమ్‌ను ఆయన పెళ్ళి చేసుకున్నాడు. పెళ్లప్పుడు ఆయనకు 49, ఆమెకు 21.

ఫ్రాన్సెస్ పుట్టినప్పుడు ఆశీర్వదించిన వాళ్ళలో క్లీవ్‌లేండ్ కూడా ఉన్నాడు! తన భాగస్వామి మరణించాక ఫ్రాన్సెస్ గార్డియన్‌గా కూడా వ్యవహరించాడు. వారి వివాహం వైట్‌హౌస్‌లో జరిగింది. వాళ్లకు ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు కలిగారు.

Advertisement
Advertisement