బాలికపై అత్యాచారయత్నం | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారయత్నం

Published Fri, Jan 15 2016 2:34 PM

man attempt to rape on girl in vishaka

విశాఖ: విశాఖ జిల్లా మాకవర పాలెం మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని బుచ్చన్న పాలెంలో శుక్రవారం బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేయబోయాడు. దారుణాన్ని అడ్డుకోబోయిన బాలిక పై దాడి చేసి చేయి విరగొట్టాడు. అనంతరం ఇంటికి నిప్పంటించాడు. స్థానికుల సమాచారంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement