లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Thu, Oct 15 2015 3:49 PM

Stock market close with gains

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం లాభాలతో ముగిసింది. బీఎస్సీ సెన్సెక్స్ 230 పాయింట్లు ఎగబాకి 27,010 వద్ద ముగిసింది. నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి.. 8,179 వద్ద ముగిసింది.
 

Advertisement
Advertisement