టుడే అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్‌

Published Sat, Jan 2 2016 6:20 AM

Today updates

♦ హైదరాబాద్‌: నేడు ఉదయం 11గంటలకు తెలంగాణ కేబినెట్‌ భేటీ
♦ జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, కొత్త నోటిఫికేషన్లు, రాయితీలపై చర్చించనున్న కేబినెట్‌
♦ నేటినుంచి విజయనగరం జిల్లాలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం, ప్రారంభించనున్న చంద్రబాబు
♦ నేడు రెండోరోజు విశాఖ ఉత్సవాలు.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు
♦ నేటినుంచి ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌
♦ ముంబయి Vs లక్నో (సా.6.30గంలకు మ్యాచ్‌)

Advertisement
Advertisement